ప్రేమే ఆకాశమైతే Preme Aakasamaithe Song Lyrics – Rowdy Boys (2021)

ప్రేమే ఆకాశమైతే Preme Aakasamaithe Song Lyrics, premeaakasam song sung by singer Jaspreet Jasz music composed by devi sri prasad from telugu movie rowdy boys

Song Credits :
Song: Preme Aakasamaithe
Singers : Jaspreet Jasz
Lyrics: Shreemani
Music: Devi Sri Prasad
Label Credits – Aditya Music

ప్రేమే ఆకాశమైతే Preme Aakasamaithe Song Lyrics – Rowdy Boys (2021)

ప్రేమే ఆకాశమైతే Preme Aakasamaithe Song Lyrics :

ప్రేమే-ఆకాశమైతే-Preme-Aakasamaithe-Song-Lyrics

ప్రేమే ఆకాశమైతే ఓహ్ మై చాలు
పగలు ఎగిరే పక్షులు నువ్వు నేను

ప్రేమే పుస్తకమైతేయ్ ఓహ్ మై చాలు
నువుండే పేజీ అంట నువ్వు నేను

భూమే గుండ్రము
ఆకాశం నీలము

అంత పెద్ద నిజమట
నువ్వంటే నాకు ప్రాణము

ఎంతో ఇష్టము
దాచాలంటే కష్టము

నువ్వెక్కడుంటే అక్కడేగా
స్వర్గము

అల్లలే అల్లలే అల్లలే అల్లలే
కళ్లాలే కళ్లాలే నిజమై అల్లలే

అల్లలే అల్లలే అల్లలే అల్లలే
కళ్లాలే కళ్లాలే నిజమై అల్లలే

తెల తెలవారే వేళ్ళలో
కాలు తెరిచి చూస్తుంటే

నా కౌగిట్లో నువ్వుంటే వరమే
ఇదివరకెపుడు కన్నుల్లో కనపడని

రంగుల్లో కొత్త ప్రపంచం
చూసేదం మనమే

దూరాలు దారాలు తెంపెయ్యనా
కాలాన్ని చిమ్పేయినా

తేదీలు వారాలు
లివింకా మన మధ్యన

అల్లలే అల్లలే అల్లలే అల్లలే
కళ్లాలే కళ్లాలే నిజమై అల్లలే

అల్లలే అల్లలే అల్లలే అల్లలే
కళ్లాలే కళ్లాలే నిజమై అల్లలే

లేత గులాబీ పెదవులతో
నువ్వు రాసే కవితాలకే

నా పెదవే
ఓ కాగితంఅయ్యిందేయ్

అర్ధంకాని చదువంటే
మనకసలే పడదంటే

నీ సైగాలనే
చదివితే బాగుందే

ఎన్నెన్నో కే జి ల ఆ
కావ్యాలుగా

మారాయి నా ఊహలే
ఎన్నున్నా నిజమైన

నీ ముద్దుకే
తూగవే

అల్లలే అల్లలే అల్లలే అల్లలే
కళ్లాలే కళ్లాలే నిజమై అల్లలే

అల్లలే అల్లలే అల్లలే అల్లలే
కళ్లాలే కళ్లాలే నిజమై అల్లలే

Preme Aakasamaithe oh my chalu
pagalu egire pakshulu nuvvu nenu

Preme Pustakamaithey oh my chalu
Nuvunde page anta nuvvu nenu

Bhoome Gundramu
Aakasham neelamu

antha pedha nijamata
Nuvvante Naaku Praanamu

Yentho Istamu
Dachalante Kastamu

Nuvvekkadunte Akkadega
Swargamu

Allale Allale Allale Allale
Kallale Kallale Nijamai allale

Allale Allale Allale Allale
Kallale Kallale Nijamai allale

Thela Thelavare Vellalo
Kalu Therichi Chustunte

Naa Kougitlo nuvvunte varame
Idhivarakepudu Kannullo Kanapadani

Rangullo Kotha prapancham
Chusedham Maname

Dooralu Daralu Thempeyanaa
Kalanni Chimpeyanaa

Thedilu Vaaralu
Levinka Mana Madyanaaa

Allale Allale Allale Allale
Kallale Kallale Nijamai allale

Allale Allale Allale Allale
Kallale Kallale Nijamai allale

Letha Gulabhi Pedhavulatho
Nuvu Raase kavithalake

Naa Pedhave
oo Kagithamayyindey

ardhamkani chaduvante
Manakasale padadhante

nee saigaalane
chadivithe bagundhe

Ennenno K G L A
Kavyalugaa

Marayi Naa Oohale
Ennunna Nijamaina

Nee Mudduke
Thoogavey

Allale Allale Allale Allale
Kallale Kallale Nijamai allale

Allale Allale Allale Allale
Kallale Kallale Nijamai allale

Leave a Reply