ప్యార్ లోన పాగల్ Pyaar Lona Paagal Lyrics – Ravanasura (2023)

ప్యార్ లోన పాగల్ Pyaar Lona Paagal Lyrics in telugu was written by Kasarla shyam pyar lona pagal song sung by singer rahul sipligunj composed by harshvardhan rameshwar acted by raviteja

Song Credits:
Song: Pyaar Lona Paagal
Singer: Rahul Sipligunj
Music: Harshavardhan Rameshwar
Lyrics: Kasarla Shyam
Label: Saegama Telugu

ప్యార్ లోన పాగల్ Pyaar Lona Paagal Lyrics

ఓ ఓ ఓ
కనకమాలచ్చి
ప్రేమించి ఇట్టా వదిలేళ్లకే

కమాన్ బాయ్స్

హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్
ప్లీజ్ లిసెన్ టు మై సాడ్ స్టోరీ

మేరీ గర్ల్ ఫ్రెండ్ ముజే చోడ్ కె చలీ గయి
ఔర్ మై పాగల్ హోగయా

నేను ప్యార్ లోన పాగలే
లోకల్ బాబాసెహగలే

నీకు పెళ్లి పీటలె
నాకేమో బ్రేకప్ పాటలే

దిల్లు నీకే ఇచ్చానే
ఫుల్లు నాకే ఇచ్చావే

వాడికి సిగ్నల్ ఇచ్చావే
నన్నేమో రోడ్డుకి గుంజావే

నేనే సిన్సియరు లవ్వరే
పెట్టినావే ఫ్లవరే
కన్నీళ్లు నాకే షవరే
ఓదార్చేది ఎవ్వరే

గలీజ్

పగిలిపోయిన హృదయం ముక్కలు
ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ

ఇంట్లో చూస్తే మహాలక్ష్మి టైపు
ఇంస్టాగ్రామ్ లో జ్యోతిలక్ష్మి ఊపు

బ్యాండ్ బాజా నువ్వే గీసిన మ్యాపు
గుండె పగిలి ఉన్నానే నీ వైపు

నాకు గోలిమారు నీకేమో తీనుమారు
నా సీటు కింద ఫైరు నీకు ఫ్లైట్ లో షికారు

గ్రీటింగ్ కార్డే నీకిస్తే
వెడ్డింగ్ కార్డే ఇచ్చావే

వాడిలో ఏం చూసావే
నన్నే ఎందుకు ముంచావే

భలే భలే చాన్సులే
నీ బరాతులో డాన్సులే

ఏస్తే మూడు ఔన్సులే
నేన్ నిన్నే మర్చిపోతాలే

గలీజ్

అరె ఆజామూ ఓయ్
అప్పుడే ఆపేసావేంట్రా

అది సంతోషంతో టపాన్
కుత్తుచెత్తందిరా దానమ్మా,
కొట్టండ్రరేయ్

ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో
తనకి ఇష్టం లేనిదే కష్టం అనేది

మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు
మరుపన్నది లేకుంటే మానవ జీవితం
నరకం నరకం నరకం

Leave a Reply