బేబీ షవర్ లిరిక్స్ తెలుగు – యశోద (2022)

బేబీ షవర్ లిరిక్స్ తెలుగు presenting the latest song lyrics baby shower from yashoda telugu acted సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

Song Credits:
Song: Baby Shower (Telugu)
Singer: Sahithi Chaganti
Lyrics: Ramajogayya Sastry
Music: Manisharma
Label Credits: Aditya Music

బేబీ షవర్ లిరిక్స్ తెలుగు

లాయీ లాయీ లాలాయి లాయీ
లాయీ లాయీ లాయీ లాయీ
లాయీ లాయీ లాలాయి లాయీ
లాయీ లాయీ లాయీ

లాయి లాయీ చిన్నాయి చల్లాయి
కన్న కలలు నేనవేలనున్నాయి

తిల్విడివిటో అంగళ కోలాటం
పొత్తు బెట్టింది అరుదైనా పేరంటం

ముద్దు కుమింక మొరిపాల సీమంతం
ఇంతి పెగల ఈ తంతు జరిపితాం

తిల్విడివిటో అంగళ కోలాట్టం
బొట్టు బెట్టింది అరుదైనా పేరంటం

పపప మపప ప మపప
పపప మపప ప మపప
పపప మపప ప మపప
పపప మపప ప మప

పుట్టింటి వారైనా
అతింటి వారైనా
నీ అక్కా చెల్లెల్లం మేమె

హమ్మమ్మో చెయ్యకు
ఏ చిన్ని పనైనా
నీ మంచి మన్ననంత మాదే

హే ఉయ్యాలే ఉయ్యాలే
ఉయ్యా ఉయ్యా ఉయ్యాలె

కన్నారా నువ్వింకా
హాయిగా నిదుర పోవాలే

హే ఉయ్యాలే ఉయ్యాలే
ఉయ్యా ఉయ్యా ఉయ్యాలె

నీ హాయే పాపాయే
పోతిల్లల్లో వాలాయే

తిల్విడివిటో అంగళ కోలాటం
బొట్టు పెట్టింది అరుదైనా పేరంటం

ప్రాణాలో అంచల్లో
ప్రాణాలు పూసేటి
త్యాగ గుణమే అమ్మ

పరువైన బంధమే
మునిపంట మోసేటి
ఆది శక్తి ఆడ జన్మ

హే ఉయ్యాలే ఉయ్యాలే
ఉయ్యా ఉయ్యా ఉయ్యాలె

బుజ్జి బుజ్జి బుజ్జల్లో
కొలువై ఉన్నదీ దేవుల్లో

దేవున్నే నీళ్లాలే
అమ్మలు కూడా దేవతలే
డివ్విడివిటో అంగళ కోలాట్టం
పొత్తు బెట్టింది అరుదైనా పేరంటం

లాయీ లాయీ లాలాయి లాయీ
లాయీ లాయీ లాయీ

Faq – baby shower

Baby Shower Song Singer Name?

Sahithi Chaganti

baby shower telugu lyrics writer name?

Ramajogayya Sastry

Baby shower Song Movie Name?

yashoda Telugu

Leave a Reply