మా మా మహేశా Ma Ma Mahesha Song Lyrics – Sarkaru Vaari Paata (2022)

మా మా మహేశా Ma Ma Mahesha Song Lyrics sarkaru vaari paata mahesha telugu lyrics penned by anantha sriram composed by thaman s song sung by singer jonitha gandhi and sri krishna

Song Credits:
Song :Ma Ma Mahesha
Singer: Jonita Gandhi & Sri Krishna
Music: Thaman S
Lyrics : Anantha Sriram
Label Credits – Saregama Telugu

మా-మా-మహేశా-Ma-Ma-Mahesha-Song-Lyrics-Sarkaru-Vaari-Paata-2022

మా మా మహేశా Ma Ma Mahesha Song Lyrics in Telugu

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం

అరె బంతిపూల మూర తెస్తా బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే
ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే

ఏ ఆదివారం ఒళ్ళోకొచ్చి ఆరుమూరల్
జల్లో పెట్టి ఆడేసుకోమంది అందమే

ఎ మమమ్ మమమ్ మమమ్
మమమ్ మమమ్ మహేషా

నే ముముమ్ ముముమ్
ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

మమమ్ మమమ్ మమమ్
మమమ్ మమమ్ మహేషా

నే ముముమ్ ముముమ్
ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం సోమవారం
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం మంగళారం

అరె బంతిపూల మూర తెస్తా బుధవారం బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

పోరా బరంపురం బజారుకే
తేరా గులాబి మూర

పోరా సిరిపురం శివారుకు
తేరా చెంగల్వ మూర

ఎయ్ మమమ్ మమమ్ మమమ్
మమమ్ మమమ్ మహేషా

నే ముముమ్ ముముమ్
ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

మమమ్ మమమ్ మమమ్
మమమ్ మమమ్ మహేషా

నే ముముమ్ ముముమ్
ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

పిలడా నువ్ విసిరేయకోయ్ సిరునవ్వలా
పిక్నిక్ కు పోతానోయ్ లోలోపలా

మగాడా నను చుడతావేం చలిగాలిలా
మత్తెక్కి పోతాందోయ్ నలువైపులా

గల్లా పెట్టె నీ ముద్దుల్తో నిండాల్నే
ప్రతిరోజు ముప్పూటలా

గల్లా పట్టి నా ప్రేమంత గుంజెయ్వె
సిగ్గేటే ఏదో మూల

హే సిగ్గేతప్ప ఎగ్గొట్టిది లేదోయ్ పోకిరి
అరె మొగ్గే తప్ప తగ్గేలాగా లేదీ తిమ్మిరి

ఏ సగ్గుబియ్యం సేమియాలో తగ్గ పాలు చెక్కెరేసి
పాల గ్లాసు పట్టరా మరీ

ఎ మమమ్ మమమ్ మమమ్
మమమ్ మమమ్ మహేషా

నే ముముమ్ ముముమ్
ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

మమమ్ మమమ్ మమమ్
మమమ్ మమమ్ మహేషా

నే ముముమ్ ముముమ్
ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా

Leave a Reply