సర్కారు వారి పాట Title Song Lyrics – Mahesh Babu (2022)

సర్కారు వారి పాట Title Song Lyrics svp Title Song Lyrics telugu penned by anantha sriram song sung by singer harika narayan composed by thaman s from telugu movie sarkaru vaari paata

Song Credits:
Singer – Harika Narayan
Lyrics – Anantha Sriram
Music – Thaman S
Label Credits – Saregama Telugu

సర్కారు వారి పాట Title Song Lyrics – Mahesh Babu (2022)

సర్కారు-వారి-పాట-Title-Song-Lyrics-Mahesh-Babu-2022

సర్కారు వారి పాట Title Song Lyrics in Telugu

సరాసరా సరా సరా
సర్కారు వారి పాట

షురూ షురూ అన్నాడురా
అల్లూరి వారి బేటా

సరాసరా సరా సరా
సర్కారు వారి పాట

గిరా గిరా గీస్తాడురా
ఇవ్వాల్సినోడి కోటా

సాఫ్టుగున్నాడంతా సంబరాలు పోక
సాఫు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక

ఈల కొట్టేంతలా యాలమేస్తాడట
ఎవ్వడడ్డొచ్చినా మాడు
పగిలి పగిలి పగిలి పడునట

సర్కారు వారి పాట
సర్కారు వారి పాట

సర్కారు వారి పాట
వెపన్స్ లేని వేటా

సర్కారు వారి పాట
రివర్స్ లేని బాటా

సర్కారు వారి పాట
వెపన్స్ లేని వేటా

సర్కారు వారి పాట
రివర్స్ లేని బాటా

Leave a Reply