సొట్టల బుగ్గల్లో సాంగ్ లిరిక్స్ sottala buggallo telugu lyrics penned by Kalyan Chakravarthy sottala bugallo song sung by singers Haripriya & Nakul Abhyankar music composed by sam cs from telugu movie
Song Credits:
Song : Sottala Buggallo
Music – SAM CS
Singer : Haripriya & Nakul Abhyankar
Lyrics : Kalyan Chakravarthy
సొట్టల బుగ్గల్లో సాంగ్ లిరిక్స్ – రామారావు ఆన్ డ్యూటీ (2022)
సొట్టల బుగ్గల్లో సాంగ్ లిరిక్స్
నేనేనా నేనేనా
నిన్న మొన్న ఉన్నాది మరి
నేనేనా
నిన్నేనా నిన్నేనా
ఇన్నాళ్లుగా చూస్తున్నది
నిన్నేనా
నేనేనా నేనేనా
నిన్న మొన్న ఉన్నదీ మరి
నేనేనా
నిన్నేనా నిన్నేనా
ఇన్నాళ్లుగా చూస్తున్నది
నిన్నేనా
మీసాల ఆశ నువ్వే రా
నీ తీపే నవ్వుల నగారా
పొంగనే బంగారంనా
కొంగున ముడివేరా
మాయగా ఉన్నాదిలేరా
మాయనీ నీ ప్రేమపహారా
నీతోటి ఏకాంతం
చాలని నిదివేరా
సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా
నన్నే నీపేరా
రా సిలక రా సిలక
నిన్ను నన్ను చేరా
ఈ సరదా ఈ సరదా
ఎప్పుడో కధ తేరా
గుమ్మధిరే చెబుతారా
నిన్నిదిగా వలచార
ననునీలో మనసారా
కలిపేసార
చిగురించాయి నాలుసారా
నీపోలికే ననుచెర
అధి నీలో చుస్తుంటే
బాగుంధీరా
చాటుగా ఉన్నాళ్లుంచి
ధచిన ఈమాటలన్నీ
చెప్పన్నే నీకే నన్నే
మోమాటనీయి
దాటే ఈవేళా
సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా
నన్నే నీపేరా
రా సిలక రా సిలక
నిన్ను నన్ను చేరా
ఈ శారద ఈ శారద
ఎప్పుడో కధ తేరా
గురువాత హనకొండ
తరుణేమి పడకుండా
కురులైన కోరిసార
నీ యధా పైనా
యదరాలే పదునంతా
ఎదురయ్యి పరిచారా
ధరి చేరి ధరిమి ఒంటరి
బంధీచార
ఎవరు రాలేనంటా
దగ్గరై ఉంటెనీచెంత
చాలుగా చెంపకు చారెడు
కన్నుల కాటుక
నీకే అంతేలా
చిక్కనిచీకట్లో
చిక్కని వయ్యారం
చిక్కించుకోరా
రా సిలక రా సిలక
నిన్ను నన్ను చేరా
ఈ శారద ఈ శారద
ఎప్పుడో కధ తేరా