Vesavi Kalam Song Lyrics – Kalyanamastu (2023)

Vesavi Kalam Song Lyrics in telugu written by Alaraju music composed by dhruvan sung by singers yazin nazir and aditi bhavaraju from telugu movie kalyanamastu

Music – Credits
Song – Vesavi Kalam
Movie – Kalyanamastu
Starring – Shekar Ayan Varma, Vaibhavi
Singers – Yazin Nizar, Aditi Bhavaraju
Music – RR Dhruvan
Lyrics – Alaraju
Label – Tips Telugu

Vesavi Kalam Song Lyrics

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే

నీ వైపే చూసేలా
నా కళ్ళకి
సంకెళ్లు వేసావులే

నీ వెంటే సాగేలా పాదాలకి
పాఠాలు నేర్పావులే

మ్ కనికట్టే
చేసావే కనుసైగతో

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే

నీ జతలో
నీడల్లే ఉండనా కడదాకా
కన్నీరు అన్నదే రానీకా

ఏం మాయనో నడిపింది
నన్నిలా నీదాకా
అడుగైన దూరమే కానింకా

ఏ జన్మలోను ఇంతటి
యోగం రాదే

ఎనలేని సంతోషాల జాడే నీవే
హరివిల్లై రంగుల్లో ముంచేసావే

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఓ ఓ కధగా
చెప్పాలి అంటే నీపై ఇష్టం
ఎంతైనా సరిపోదులే సమయం

నీ నవ్వునే
చూస్తూనే ఉంటే మరి కలకాలం
నను ఆపలేదు ఇక ఏ కష్టం

కలనైనా విడిపోదాంట నీపై ధ్యాస
కడదాక నీదేనంట
నా ప్రతి శ్వాసా

హో అయిపోయా
నీ ప్రేమకే బానిసా

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే

Faq – Vesavi Kalam Song

Vesavi Kalam Song Cast?

Shekar Ayan Varma, Vaibhavi

Vesavi Kalam Song Movie Name?

Kalyanamastu Telugu

Vesavi Kalam Song Singers Name?

Yazin Nizar, Aditi Bhavaraju

Leave a Reply