Aaru Sethulunnaa Song Lyrics – Salaar (2023)

Aaru Sethulunnaa Song Lyrics in telugu written by krishna kantha music composed by ravi basrur song sung by singer kanakavva from latest telugu movie salaar acted by Prabhas

Song Credits:
Music: Ravi Basrur
Lyrics: Krishna Kanth (KK)
Singers: Kanakavva
Song: Aaru Sethulunnaa
Label: Hombale Films

Aaru Sethulunnaa Song Lyrics in Telugu

ఆరు సేతులున్నా గాని
ఆదుకొను సెయ్యి రాదమ్మా

యా యా
యా యా

గుక్కపెట్టి రంది ఉంటే
ఎడ జాడ కానరావమ్మ

యా యా
యా యా

బక్క పల్చ పంటలమ్మిన
భగ్గుమంటూ కోపం ఎందమ్మా

యా యా
యా యా

ఎక్కనెక్కి మొక్కుదామన్న
సత్తువ ఇంక లేనే లేదమ్మా

యా యా
యా యా

కొలిచి కొలిచి
గోసమేమో పడితిమె

పిలిచి పిలిచి
ఎడిసి పెడితిమె

యా యా
యా యా

ఆ ఆ ఆ

యా యా
యా యా

Leave a Reply