aasainaa oosainaa shwaasainaa song lyrics, Nee Choope Naaku Lyrics in telugu given by Rakendu Mouli song sung by Sid Sriram music A.R Rahman
Song Credits:
Song – Nee Choope Naaku
Singers – Sid Sriram
Lyrics – Rakendu Mouli
Music- A.R Rahman
aasainaa oosainaa shwaasainaa song lyrics – 99 Songs (2021)
Nee Choope Naaku Lyrics – 99 Songs
aasainaa oosainaa shwaasainaa song lyrics :
ఓఓ నీ చూపే
నాకు ఆయుషే పోసే
దూరమైతే అది
ఏం కానే ఏం కానే
ఓఓ ఓ నీ నవ్వు
నన్ను బానిసే చేసే
స్వేచ్ఛే ప్రసాదిస్తే
ఏం కానే ఏం కానే
నీ తలపులతోనే ఓ సఖియా
నారోజే మొదలవునే సఖియా
ఇక పగలే సెగలే
నా సఖియా ఆ ఆఆ
సఖియా చెలియా రా
ఆ ఆ ఆఆ
నా గలము స్వరము నీవేగా
నా గానము ధ్యానము నీవేగా
నా బతుకున భావము
నీవేగా ఆ ఆఆ
నీవే లేక నే లేనే
ఏ ఏఏ ఏ
ఆసైనా ఊసైనా
శ్వాసైనా నీ ధ్యాసే నే
మదిలో నీ గురుతేగా
నను నడిపించి మోసేలే
ఓ ఓ
నీ స్నేహములోనే
తేలే నా ప్రాణం
ముంచేసి పోతే ఏం
కానే ఏం కానే
నీ కలలే పూని కళ్ళల్లో
ఓ కథగా మిగిలే కల్లల్లో
కలకాలం చితిలో
నా సఖియా ఆ ఆఆ
నీవే లేక నే లేనే
ఏ ఏఏ ఏ