Acha Telugandhame Song Lyrics – Hero Sid Sriram (2021)

Acha Telugandhame Song Lyrics, acha teluguandhame neela kalise song sung by singer Sid Sriram music composed by ghibran lyrics penned by Ramajogayya Sastry

Song Credits:
Song Name: Acha Telugandhame
Singer: Sid Sriram
Lyrics: Ramajogayya Sastry
Music: Ghibran
Label Credits – Aditya Music

Acha Telugandhame Song Lyrics – Hero (2021)

Acha-Telugandhame-Song-Lyrics-Hero-Sid-Sriram-2021

Acha Telugandhame Song Lyrics Telugu

నింగి లో తారక నెల పై
వాలెనే కన్నుల పండగై

కాలమే ఆగనే
ప్రేమనే బాణమే
నన్నిలా తాకేనే

నేననే ప్రాణమే నువ్వుగా
మారేనా బుజ్జి గుండె

వెండి తేరా నిన్ను చూసి
మెచ్చుకుంది కోరుకున్న
హీరోయిన్ను నువ్వని

డ్రీం లందు థియేటరు
నిన్ను బొమ్మ గీసుకుంది

రెప్పమూయకుండా రోజు
చూసుకోవాలని

అచ్చ తెలుగంధమే
నీల కలిసే

అంబరాలందెన్ నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే

నా ఈపు మాపు పయనమే
నీతో జతకలిసే

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

ఇప్పటివరకు ఇలా
మనసు తన
చప్పుడు తను

వినలేదు కదా
నిన్నటి వరకు కల

అసలు తన
రంగులు తన కనలేదు కదా

గుర్తుకు రాదు అసలే
ఏ రోజు ఏ వారం

తిరుగుట మానినదే
నా గది గడియారం

ఇన్నినాళ్ళ ఒక్క నేను
ఇద్దరల్లే మారినాను

తట్టిలేపి నావే నాలో ప్రేమని
పక్క పక్కా నువ్వు నేను

పండుగల్లె ఉంది శీను
అద్భుతంగ మార్చినావు

ప్రతి ఒక్క ఫ్రేమును ని
అచ్చ తెలుగంధమే
నీల కలిసే

అంబరాలందెన్ నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే

నా ఈపు మాపు పయనమే
నీతో జతకలిసే

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

నెమ్మది నెమ్మదిగా
దరికినను పిలిచినా
చనువుకు పడిపోయా

దగ్గర దగ్గరగా
జరిగి నీ కౌగిలి లో
జతపడిపోయా

ఎప్పుడు చెరిగినదో
సిగ్గుల సరిహద్దులు

చప్పున దొరికినదే
చక్కర తొలిముద్దు

వేచివున్న గుండెలోకి
నన్ను నేను పంపినాను

చుంబనాలు సంబరాల
దారిగా

నాకు నువ్వు నీకు నేను
సంతకాలు చేసినాను

నింగి నెల నీరు నిప్పు
గాలి వాన సాక్షి గా

అచ్చ తెలుగంధమే
నీల కలిసే

అంబరాలందెన్ నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే

నా ఈపు మాపు పయనమే
నీతో జతకలిసే

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

యూర్ మై లవ్
ఓహ్ మై బేబీ

యూర్ మై లవ్
మేరీ జాన్

Acha Telugandhame Song Lyrics English

Ningi Lo Taaraka Nela Pai
Vaalene Kannula Pandagai

Kaalame Aagane
Premane Baaname
Nannilaa Thaakene

Nenane Praname Nuvvugaa
Maarene Bujji Gunde

Vendi tera Ninnu chusi
Mechukundhi korukunna
Heroinnu Nuvvani

Dream landu theateru
ninnu bomma geesukundhi

reppamooyakunda roju
choosukovalani

Acha Telugandhame
Neela kalise

ambaraalandhene naalo manase
gaalilo pathangamai vayase yegase

naa eepu maapu payaname
neetho jathakalise

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Ippativaraku ila
manasu thana
chappudu thanu

vinaledu kadhaa
ninnati varaku kala

asalu thana
rangulu thana kanaledhu kadhaa

gurthuku raadu asale
ye roju ye vaaram

thirugata maaninadhe
naa gadhi gadiyaram

Inninalla okka nenu
iddaralle maarinaanu

thattilepi naave naalo premani
pakka pkaa nuvvu nenu

pandugalle undhi seenu
adbhutamga maarchinaavu

prathi okka frameu ni
Acha Telugandhame
Neela kalise

ambaraalandhene naalo manase
gaalilo pathangamai vayase yegase

naa eepu maapu payaname
neetho jathakalise

youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Nemmadi Nemmadiga
dharikinanu pilichina
chanuvuku padipoyaa

dhaggara dhaggaragaa
jarigi nee kaugili lo
jathapadipoyaa

eppudu cheriginado
siggula sarihadduu

chappuna dhorikinadhe
chakkera tholimuddhu

vechivunna gundeloki
nannu nenu pampinaanu

chumbanaala sambaraala
dhaarigaa

naaku nuvvu neeku nenu
santhakaalu chesinaanu

ningi nela neeru nippu
gaali vaana sakshi gaa

Acha Telugandhame
Neela kalise

ambaraalandhene naalo manase
gaalilo pathangamai vayase yegase

naa eepu maapu payaname
neetho jathakalise

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Youre my love
oh my baby

Youre my love
meri jaan

Leave a Reply