Aha Allari Allari Chupulatho Song Lyrics – Khadgam
Allari Allari Chupulatho Song Lyrics :
Song Credits:
Music Devi Sri Prasad
Lyrics Suddala Ashok Teja
Singer Chitra & Raqeeb
అహ అల్లరి అల్లరి చూపులతో
ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలిగిలి గింతాయే
ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే
ఈ రాతిరి దయవలన
ఆ ఆ
తాన్న దీన్న తాన్న
తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న
తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న
ఊఉ..! బుగ్గే నిమురుకుంటే నాకు
అరె మొటిమై తగులుతుంటది
లేలేత నడుములోని మడత
తన ముద్దుకై వేచి ఉన్నది
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్నీ
తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
తాన్న దీన్న తాన్న
తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న
తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ.. ఆఆఆ ఆఆఆ
దరెనా… ఆఆఆ… దరెనా… ఆఆఆ… నా
పనినిససస నిసగరినిస…
పనినిససస నిసగరినిప
పనినిససస నిసగరినిస…
పనినిససస నిసగరినిప
మమప నీప నీప నిసనిప…
మమప నీప నీప రిసనిప
మమప నీప నీప నిసనిప…
మమప గగ పగగప
పేరే పలుకుతుంటే చాలు…
నా పెదవే తీయగవుతది
తన చూపే తాకుతుంటే నన్ను…
అబ్బ నా మనసు పచ్చిగవుతది
మెరిసే మెరుపల్లె వానొస్తే…
అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే…
ఇక నా ఊపిరాగిపోతదే
తాన్న దీన్న తాన్న
తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న
తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న