Amma Amma Nee Vennela Song Lyrics – Paagal (2021)

Amma Amma Nee Vennela Song Lyrics,paagal, Amma Amma Nee Vennela song sung by singer Sid Sriram, Veda, Vagdevi music radham and lyrics Ramajogayya Sastry

Song Credit:
Song : Amma Amma Nee Vennela
Singers: Sid Sriram, Veda, Vagdevi
Lyrics: Ramajogayya Sastry
Music: Radhan

Amma Amma Nee Vennela Song Lyrics – Paagal (2021)

Amma Amma Nee Vennela Song Lyrics :

కనుపాప
నువ్వై వెలిగిస్తు

నా కలకు
రంగుల మెరిపిస్తు

అడుగుడుగు
నీడై నడిపిస్తు

ప్రతి మలుపులో
నను గెలిపిస్తు

అండగా ఉండవే
ఎప్పుడు నువ్విలా

పండుగై నిండవే
లోపల వెలుపల

నువ్వు నాతోడై
లేనిదే నేనిలా

అమ్మ అమ్మా
నీ వెన్నెల
నిత్యం నాపై

ఉండాలిలా
అమ్మ అమ్మా
నీ వెన్నెల

నిత్యం నాపై
ఉండాలిలా

అమ్మ అమ్మా
నీ వెన్నెల

నిత్యం నాపై
ఉండాలిలా

అమ్మ అమ్మా
నీ వెన్నెల

నిత్యం నాపై
ఉండాలిలా

తలను మురిచె
చెయ్యి చాలు
తనువంత

హాయి స్వరాలు
లాలన సాకనా
అన్నీ నీవే

ఆసరా పంచిన
ఆనాటి నీ కొనవేలు
దీవనై నడపదా

నిండు నూరేళ్లు
నా మోదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు

రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

లోకాన అమ్మలంతా
అంధించు

ప్రేమనంత
ఒక నువ్వే
వరముగా పంచినావు

చిన్నదే ఆకాశం
అనిపించు
మమతవు నీవు

నన్నిల పెంచగా
ఎంచుకున్నావు
ఎన్ని మరు జన్మలు

నాకేదురు పడిన గాని
నీ ఓడి పాపగా
నన్నుండనీ అమ్మ

అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

ఆ ఆ అమ్మా

Leave a Reply