Ammaadi Song Lyrics in Telugu written by krishna kanth, ammadi song sung by singers kaala bhairava and shakthi sree gopalan music composed by hesham abdul wahab latest telugu movie hi nanna
Song Credits:
Song: Ammaadi
Lyrics: Krishna Kanth
Singer: Kaala Bhairava,Shakthisree Gopalan
Music: Hesham Abdul Wahab
Label: T-Series Telugu
Ammaadi Song Lyrics in Telugu
ప్రాణం అల్లడి పొదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటూ ఉంటు
రోజంత నన్ ఒదలడుగా
హే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దోస్తాడే
కాలే నేలే తాకద్ధంటు ముద్దోస్తాడే
ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దోస్తాడే
కోపం లోను ముద్దోస్తాడే
నీ ఒళ్ళో పవలిస్తుంటే
చేతుల్తో దువ్వేస్తుంటే
పిల్లోన్నే అయిపోతాలె
మౌనంగా నవ్వేస్తాలే
నిజమే సగమే అడిగా లేరా
ఎదుటే జగమే నిలిపావా
కన్నీరే లేని కళ్ళే
నీవైతే అంతే చాలే
చుస్తుంటే నీ ఆ నవ్వే
నా కళ్ళే చెమ్మగిల్లే
ఒదిగే భుజమే
అడిగా లేరా
గగనం పరిచే నడిపావా
ప్రాణం అల్లడి పొదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటూ ఉంటు
రోజంత నన్ ఒదలడుగా
హే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దోస్తాడే
కాలే నేలే తాకద్ధంటు ముద్దోస్తాడే
ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దోస్తాడే
కోపం లోను ముద్దోస్తాడే
Faq – Ammaadi Song Information
Ammaadi Song Lyrics Writer?
Krishna kantha
Ammaadi Song Cast Name?
Nani and Mrunal Thakur
Ammaadi Song Movie Name?
Hi Nanna Telugu Movie