Ammadi Song Lyrics – Alekhya Harika, Vijay Vikranth (2021)

Ammadi Song Lyrics,dethadi ammadi lyrics in telugu given by Suresh Banisetti ammadi song sung by singers Nutana Mohan, Vijai Bulganin,Vinay Shanmukh

Song Credits:
Music : Vijai Bulganin
Singers : Nutana Mohan, Vijai Bulganin
Lyrics : Suresh Banisetti
Label Credits : Dhethadi
Song : Ammadi

Ammadi Song Lyrics – Alekhya Harika, Vijay Vikranth (2021)

Ammadi Song Lyrics :

Ammadi-Song-Lyrics-Alekhya-Harika-Vijay-Vikranth-2021

ఏదో ఏదో
చేసావ్ అమ్మాడి

ఏదో ఏదో
అవుతోంది అమ్మాడి

నాలో మొత్తం
నిన్నే నింపేసా

నేనన్నదే
లేనే లేను

ప్రాణాలన్నీ
నీలో దాచేసా
తిరిగిమ్మని అడగలేను

నీ వైపే
చూస్తుంటే

నీ మాటే
వింటుంటే

గుండె అడుగున
తీపి అలజడి

రేగుతున్నది అందంగా
కంటి చివరన

వింత వెలుగుని
ఒంపుతున్నది నువ్వేగా

ఒహోహో
హోహోహో

ప్రేమిస్తే ఇంతేనా
అన్నట్టుగా

వేరేదో లోకంలో
ఉంటున్నాగా

నాలాగే నీక్కూడా
ఉండుంటుంద

నాతోటి ఓసారి
చెప్పొచ్చుగా

సగం అవునంటూ
సగం కాలేదంటూ

సందేహంలోన పడేస్తావుగా
సగం నిజమంటూ
సగం కల అంటూ

అయోమయమేదో
మించేస్తావుగా

నేనిక అయ్యేదెలా
నీ సగం

ఏదో ఏదో
చేసావ్ అమ్మాడి

ఏదో ఏదో
అవుతోంది అమ్మాడి

ముసుగేసి కూర్చున్న
మనసాగదు

తలుపేసి కూర్చున్న
తలపాగాదు

ఆపాలి ఐ
అనుకున్న ఆశగదు

దాచాలి అనుకున్న
ధ్యాసగాదు

ఇవన్నీ ఉంటె
ప్రేమంటారంటే

ఏమో ఔనేమో
అనిపిస్తున్నదే
ఈ చిత్రాలన్నీ

నీ వాళ్ళేనంటూ
నాకు ఇపుడిగా

తెలుస్తున్నది
నువ్విలా
మార్చవులే నన్నిలా

నీతో ఏదో
ఏదో చెప్పాలి

చెప్పేదెలా
నువ్వే చెప్పాలి

నీ మైకంలో
ప్రాణం జారిందో

ఎక్కడలేని ఎక్కిల్లోచే
నీ గాయాలైన

నన్నే తాకిందో
పాదాలకే రెక్కలొచ్చె

ఊహల్లో ఊపిరిలో
కన్నుల్లో గుండెల్లో

ఇంత అలికిడి
ఇంత ఉరవడి

ఇంతవరకిది లేదాయె
ఇన్ని వింతలు

ఇన్ని గంతులు
ఇన్ని రోజులు ఏమాయె

Leave a Reply