Ammo Ammayena Song Lyrics | saaraalyrics.com

Ammo Ammayena Song Lyrics | saaraalyrics.com
Movie : Vasantham
Song : Ammo Ammayena
Lyrics : Kulasekhar
Singer : Hariharan
Label : Shalimar Telugu & Hindi Movies
Subscribe : Shalimar Telugu & Hindi Movies

అమ్మో
అమ్మాయేనా
ఎల్లోరా
శిల్పమా

రంభా
ఊర్వశికైనా
ఇంతందం
సాధ్యమా

కనులారా
నిన్ను
చూస్తే
తెలిసిందే

బ్రహ్మ
కష్టం
ఇలలోన
నిన్ను

 మించే
సిరిలేదే
నగ్నసత్యం

నాలో
ఏదో
సవ్వడి
ఏమో
ఏమిటిది

 ప్రేమో
ఏమో
 
ఏమిటో
నన్నే

మార్చినది
అమ్మో
అమ్మాయేనా

ఎల్లోరా
శిల్పమా
రంభా
ఊర్వశికైనా

ఇంతందం
సాధ్యమా

నిషాకళ్ళతోటి
వలే
వేయకమ్మా

అరే
చిక్కుకోదా
ఎదే
చేపగా
వయ్యారాల

వైపు
అలా
చూడకయ్యా
సిరే
కందిపోదా

 మరీ
ఎర్రగా
నువ్వే
కాని
పువ్వు
అయితే

నేను
తుమ్మెదవుతా
నువ్వే
కాలిమువ్వ

అయితే
నేను
రాగమవుతా
నిన్నే

దాచుకుంటాలే
ప్రియా
గుండె
కోవెల్లోన

బాపు
గీసిన
బొమ్మకి
చెల్లివి
నీవు
చెలి

 ప్రాణం
పోసుకు
వచ్చిన
పాటవు
నీవు

 సఖీ
అమ్మో
అమ్మాయేనా

ఎల్లోరా
శిల్పమా
రంభా
ఊర్వశికైనా

ఇంతందం
సాధ్యమా

 ప్రియా
నిన్ను
చూసి
మదే
మారిపోయే

 అదేం
మాయెగాని
వానవిల్లుగా
చెలీ
నిన్ను

 చేరి
ఎడారైన
గానీ
వసంతాలు
జల్లే
పూలవెల్లువ

 నువ్వే
నిద్దరోతే
తే
నేను
జోలపాటనవుతా

నువ్వే
దగ్గరయితే
హాయి
లోన
తేలిపోతా

చెలీ
నువ్వు
అవునంటే
సరాగాల

సంభరమవుతా
నువ్వు
నేను
ఏకమై

ఇపుడే
మనమవుదాం
నింగినేల
సాక్షిగా

ఎపుడూ
ఒకటవుదాం
అమ్మో
అమ్మాయేనా

ఎల్లోరా
శిల్పమా
రంభా
ఊర్వశికైనా

ఇంతందం
సాధ్యమా
కలలోన

 నిన్నుచూసి
మనసార
కోరకున్న

ఇలలోన
ఇంతలోన
ఎదురైతే
చేరుకున్నా

 నాలో
ఏదో
సవ్వడి
ఏమో
ఏమిటిది

 ప్రేమో
ఏమో
 
ఏమిటో
నన్నే
మార్చినది


Subscribe : Shalimar Telugu & Hindi Movies : https://youtu.be/o_NFsbt2zCk

Leave a Reply