Anantham 2022 web series Review in Telugu

Anantham 2022 web series Review in Telugu అనంతం తెలుగు రివ్యూ

అనంతం తెలుగు డబ్బేడ్ రివ్యూ చుదాం ఇప్పుడు

నటీనటులు : ప్రకాష్ రాజ్, వి ప్రియ మరియు సంపత్

అనంతం – ZEE5 తమిళ ఒరిజినల్‌లో ప్రకాష్ రాజ్, వి ప్రియ మరియు సంపత్ నటించారు.

తమిళం, తెలుగు మరియు హిందీ భాషలలో అందుబాటులో ఉంది.

అనంతం అనేక కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన మరియు అనేక జీవిత కథలకు సాక్ష్యంగా నిలిచిన ఇల్లు. అనంత్‌కి తిరిగి వచ్చిన అనంత్‌కి అతని తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పటి నుండి అక్కడ నివసించిన వివిధ కుటుంబాల గురించి తెలుసుకుంటాడు.

అనంతం తెలుగు డబ్బేడ్ రివ్యూ చుదాం ఇప్పుడు చెప్పాలంటేయ్ ఉన్న ఇల్లెయ్ స్టోరీస్ చెప్తుంది ఒక్కొక్కరి ఒక్కో ఫీలింగ్ ఉంటుంది కోపం భయం ప్రేమ పచ్చాత్తాపం ఎమోషన్స్ ఇంకా సొసైటీ ఫామిలీ అన్ని ఉంటుంది సిరీస్ మొత్తం ఆ ఇంట్లో నే ఉంటుంది పెర్ఫార్మన్స్ లో అందరూ చాల బాగా చేసారు

మ్యూజిక్ ఓకే చివరిగా చెప్పాలంటేయ్ తప్పకుండ చూడలిసిన వెబ్ సిరీస్ అని చెప్పాలి

వెబ్ సిరీస్ చూడాలనుకుంటేయ్ ZEE 5 ప్రసారమౌతోంది

గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం

Leave a Reply