Anchor Suma Jayamma Panchayathi Release Date is Here పంచాయితీ తుది తీర్పు వచ్చేసిందహో
తారాగణం & సిబ్బంది:
నటీనటులు : సుమ కనకాల
నిర్మాత: బలగ ప్రకాష్
సంగీతం : M.M. కీరవాణి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు
D.O.P: అనూష్ కుమార్
ఎడిటర్: రవితేజ గిరిజాల
సమర్పించినవారు : శ్రీమతి. విజయ లక్ష్మి
బ్యానర్: వెన్నెల క్రియేషన్స్
యాంకర్ సుమ కనకాల జయమ్మ పంచాయతీ అనే సినిమా చేస్తోంది. ఇది విలేజ్ డ్రామాగా ఉంటుంది, ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు రచన మరియు దర్శకత్వం వహించారు.
ఎట్టకేలకు ఏప్రిల్ 22ని విడుదల తేదీగా ఫిక్స్ చేసిన సుమ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోను మేకర్స్ ట్విట్టర్‌లో విడుదల చేశారు.