Anubhavinchu Raja Title Song Lyrics,raj tarun anubhavinchu raja song sung by singer Ram Miriyala music composed by Gopi Sundar lyrics penned by Bhaskara Bhatla
Song Credits:
Song Name: Anubhavinchu Raja
Lyrics: Bhaskara Bhatla
Singer: Ram Miriyala
Music – Gopi Sundar
Label Credits – Aditya Music
Anubhavinchu Raja Title Lyrics – Raj Tarun, Kashish Khan (2021)
Anubhavinchu Raja Title Song Lyrics Telugu :
రాజు వెడలె
రవితేజములలరగా
నారీమణులు
కళ్ళు చెదరగా
వైర వీరుల
గుండెలదరగా
అనుభవించటానికే
పుట్టిన అపారభోగరాయ
కళ్ళు కైనా
కనికరించవా
మందుకైనా
మన్నించవా
అడిగేదెవడు నిన్ను
ఆపేదెవ్వడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా
అనుభవించు రాజా
రాజా
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరే
రాజా
అనుభవించు రాజా
ఒకే ఒక జీవితం
నీకు తెలీదా
సుఖాలలో ముంచేదం
అదేం ఖరీద
ఆలోచిస్తా e
బుర్ర పాడు
అందుకనే ఆడి పాడు
రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా
అడిగేదెవడు నిన్ను
ఆపేదెవ్వడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా
అనుభవించు రాజా
రాజా
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరే
రాజా
అనుభవించు రాజా
సంపాదించేదం
అంత దాచేయడం
తిందాం
తొంగోడం
రోజు ఇంతేనా
కొంచెం సరదాగా
కొంచెం సరసంగా
ఉంటె
తప్పేంటి
మనిషై పుట్టాక
చెయ్యి
దూరడాదెత్తితే
కాలిగేందుకు ఉండాలి
ముక్కులో పుల్లెట్టి
తుమ్మేస్తుండాలి
మంచిదో చెడ్డదో
ఏదో ఒక
రకంగా
ఊళ్ళో
మన పేరు
మోగిపోతూవుండాలి
అనుభవించు రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా
అడిగేదెవడు నిన్ను
ఆపేదెవ్వడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా
అనుభవించు రాజా
రాజా
దీపం ఉన్నపుడే
అన్ని సర్ధేధం
వయసులో ఉన్నపుడే
అన్ని చూసేదం
బతికిన కొన్నాళ్ళు
బాగా బతికేదం
పాపం పుణ్యాలు
దేవుడికి ఒదిలేదం
కాలే కదపకుండా
ఉంటె
నీదా పుట్టున
వయసై పోయినట్టు
ఎంత సులకన్నా
మనిషికి ఉండాలి
కొంచం కళాపోషణ
లేదా ఎం లాభం
నువ్వు ఎంత బతికిన
అనుభవించు రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా
అడిగేదెవడు నిన్ను
ఆపేదెవ్వడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా
అనుభవించు రాజా
రాజా
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరే
రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా
Anubhavinchu Raja Title Song Lyrics English :
Raaju vedale
Ravitejamulalaraga
Naarimanula
Kallu chedaraga
Vaira veerula
Gundeladaraga
Anubhavinchataanike
Puttina aparabhogaraya
Kallu kaina
Kanikarinchava
Mandukaina
Manninchavaa
Adigedevadu ninnu
Aapedevvadu ninnu
Nuvvu nee maata Vinu
Raaja
Anubhavinchu Raja
Rajaa
Molathaadaina gaani
Manatho raadu ani
Thwaraga telusukora
Rajaa
Anubhavinchu Raja
Oke oka jeevitham
Neeku telidha
Sukhaalalo munchedham
Adhem kareedha
Aalochisthe
Burra padu
Andukane aadi paadu
Rajaa
Anubhavinchu Raja
Anubhavinchu Raja
Anubhavinchu Raja
Adigedevadu ninnu
Aapedevvadu ninnu
Nuvvu nee maata Vinu
Raaja
Anubhavinchu Raja
Rajaa
Molathaadaina gaani
Manatho raadu ani
Thwaraga telusukora
Rajaa
Anubhavinchu Raja
Sampadincheydam
Antha dacheydam
Tindam
Tongodam
Roju inthenaa
Konchem saradagaa
Konchem sarasamga
Unte
Tappenti
Manishai puttaaka
Cheyyi
Duradadethite
Kaaligenduku undaali
Mukkulo pulletti
Thummestundaali
Manchido cheddadho
Yedho Oka
Rakamga
Oollo
Mana peru
Mogipothuundaali
Anubhavinchu Raja
Anubhavinchu Raja
Anubhavinchu Raja
Adigedevadu ninnu
Aapedevvadu ninnu
Nuvvu nee maata Vinu
Raaja
Anubhavinchu Raja
Rajaa
Deepam unnapude
Anni sardhedham
Vayasulo unnapude
Anni choosedham
Bathikina konnaallu
Baaga bathikedham
Paapam punyaalu
Devudiki odiledham
Kaale kadhapakundaa
Unte
Needa puttuna
Vayasai potinattu
Yentha sulakanaa
Manishiki undaali
Koncham kalaposhana
Ledha em labham
Nuvvu entha bathikina
Anubhavinchu Raja
Anubhavinchu Raja
Anubhavinchu Raja
Adigedevadu ninnu
Aapedevvadu ninnu
Nuvvu nee maata Vinu
Raaja
Anubhavinchu Raja
Rajaa
Molathaadaina gaani
Manatho raadu ani
Thwaraga telusukora
Rajaa
Anubhavinchu Raja
Anubhavinchu Raja