Apsarasa Song Lyrics Telugu – Leharaayi (2022)

Apsarasa Song Lyrics Telugu Latest new Telugu Movie Leharaayi “Apsarasa” Lyrics Sung By Revanth,Lyrics written By Sreemani and Music By Gantadi Krishna.

Song Credits:
Song: Apsarasa
Singer: Revanth
Lyrics: Sreemani
Music : GK (Gantadi Krishna)
Choreographer: Ajay sai
Label Credits – Tips Telugu

Apsarasa Song Lyrics Telugu

నువ్వున్నా ప్రతి చోటా
నేనుంటాను నీవెంట
నువ్వన్నదే నా మాట వినమంట

అప్సరస అప్సరస
నా కంట ఎందుకో పడ్డవే అప్సరస

అప్సరస అప్సరస నా గుండె చప్పుడు
నువ్వేలే అప్సరస

గుండె పట్టి గడియారంలా నీకు చేసి ఇచ్చానే
ప్రతి క్షణం నే అలికెళ్లే తట్టి తరుముతున్నయె

నువ్వు పీల్చి వదిలేటి గాలితో
నా ఊపిరి ఉరకలేస్తున్నాడే

నువ్వు పలికి విడిచేస్తి మాటలే
నా గురుతుగా దాచుకోదునే
నిను నాకన్న ప్రేమించే వాడిక లేదంట

అప్సరస అప్సరస నా కంట ఎందుకు పడ్డవే అప్సరస
అప్సరస అప్సరస నా గుండె చప్పుడు
నువ్వేలే అప్సరస

తీపితో తేల్చి చెప్ప తొలి తీపి నీ పలుకని
తారనే పిలిచి చూప తోలి తార నీ నవ్వని

ప్రేమకే పిలిచి చూపనా అసలైన నీ ప్రేమని
మాటలే రాణి మౌనమే కవితలను రాసిందని

నా ప్రేమలో స్వచ్ఛతే నీ కళ్లల్లో చూసానులే
ఈ జన్మకింకా చాలు చాలు లలన

అప్సరస అప్సరస నా కంట ఎందుకు పడ్డవే అప్సరస
అప్సరస అప్సరస నా గుండె చప్పుడు
నువ్వేలే అప్సరస

సూర్యుడే లేని చోట ఉదయాలు పుట్టించనా
జాబిల్ రాణి వేల వెన్నెల కురిపించన

నువ్వు నడిపేటి నేలపై ఓ ముల్లు కనిపించినా
భూమి చెవిని మేలి తిప్పిల తిడతనే చెలి కాంచన

ఆ దేవుడే వచ్చినా మరి ఏ దీవెనో ఇచ్చినా
నా దేవతుంది నువ్వు దేనికి అననా

అప్సరస అప్సరస నా కంట ఎందుకు పడ్డవే అప్సరస
అప్సరస అప్సరస నా గుండె చప్పుడు
నువ్వేలే అప్సరస

Faq – Apsarasa

Who is the singer of apsarasa Song?

Revanth

Who is the Choreographer of apsarasa Song?

Ajay Sai

Movie name of apsarasa Song?

Leharaayi Telugu

Who wrote the lyrics of Apsarasa?

Sreemani

Leave a Reply