Awesome Song Lyrics, ఎన్ని ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నాఇంక కొన్ని మిగిలిపోవడం Enni Enni Enni mataladukunna Inka Konni Migilipovadam telugu lyrics penned by Shree Mani song sung by singer sagar composed by devi sri prasad
Song Credits:
Song : Awesome
Lyrics : Shree Mani
Singer : Sagar
Music : Devi Sri Prasad
Lavel Credits – Lahari Music | T-Series
Awesome Song Lyrics – Aadavallu Meeku Joharlu (2021)
Awesome Song Lyrics in Telugu
ఎన్ని ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం
ఎంత ఎంత ఎంత
దూరమున్న నువ్వు పక్కనున్న
ఫీలింగ్ కలగడం ఆసమ్
బాగున్నావా అని నువ్వు అడిగావా
నా బాధలన్నీ పారిపోవడం
ఆసమ్
భోంచేశావా అని ఓ మాటన్నావా
నా అఆకలేయ్ మాయం అవ్వడం
ఆసమ్
ఎన్ని ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం
ఆసమ్
ఎంత ఎంత ఎంత
దూరమున్న నువ్వు పక్కనున్న
ఫీలింగ్ కలగడం ఆసమ్
ఇంత కాలము ఇన్ని రాత్రులు
ఎలాగా నువ్వల్లే కబుర్లెయ్ లేక
కాలం వ్యర్థం ఆయనే
ఇన్ని రోజులు రెండు కళ్ళలో
ఎలాగా కలల్నే కథల్నే
చూసే వీలే లేకపోయెనే
నువ్వు నన్ను కలవమన్న
చోటు ఎక్కడున్నా ఒహ్హ్
గంట ముందే నేను రావడం
ఆసమ్
ఇంటి వరకు వీడుకోలు అన్న
వెంటనే ఫోన్లో కలవడం
ఆసమ్
నాకు ఎంత నచ్చిన
నీకు ఇంత నచ్చని
దేనైనా ఛీ అంటూ ఛాయా ఆంటూ
నీతోటి ఏవోతి తిట్లు కల్పనా
ఏయ్ పానొచ్చినా మా అమ్మేయ్ చెప్పిన
నాతోటి ఇంకేదో పనుంది అన్నానో
నీవైపేయ్ పరుగు తీయన
నీకు ఇష్టం అయింది ఏదో నీవు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం ఆసమ్
తాజ్మహల్ అందం అంటూ
నువ్వు పొగుడుతుంటేయ్
షాజహాన్ ని నేనే అవ్వడం ఆసమ్
మేల్కొన్నావా అని నువ్వు అడిగావా
నా నిద్ధారే సారీ చెప్ప్పడం
ఆసమ్
తెల్లారిపోయిందా అని ఫోన్ హే పెట్టావా
ఆ సూరీడు అంటేయ్ వొళ్ళు మండడం
ఆసమ్