Ayali Web Series Review in Telugu

Ayali Web Series Review in Telugu version also streaming in zee 5 directed by muthu kumar music composed by revaa

నటీనటులు : అభి నక్షత్రం, అనుమోల్, మధన్, లింగ, సింగంపులి, ధర్మరాజ్, లవ్లిన్, గాయత్రి తార, ప్రగధీశ్వరన్, జెన్సన్, రాజమణి మెలోడి, గౌతమ్, రేష్మి, ముత్తుపాండి, లక్ష్మీ ప్రియ (అతిథిగా కనిపించారు), స్మృతి వెంకట్ (అతిథిగా కనిపించారు), పెరుమాళ్ (అతిథి ప్రదర్శన)

దర్శకుడు: ముత్తు కుమార్
నిర్మాత పేరు: కుష్మావతి
ప్రొడక్షన్ హౌస్: ఎస్ట్రెల్లా స్టోరీస్
స్క్రీన్ ప్లే & డైలాగ్స్: వీణై మైందన్, సచిన్, ముత్తు కుమార్
సంగీతం: రేవా
ఎడిటర్: గణేష్ శివ
సినిమాటోగ్రాఫర్: రామ్‌జీ

కథాంశం : వీరప్పన్నై గ్రామంలోని మహిళలను అనుకోకుండా అణచివేసే భయంకరమైన పురాతన ఆచారాలు మరియు సంప్రదాయాలను ధిక్కరిస్తూ, డాక్టర్ కావాలనే తన కల కోసం యువతి తమిళ్‌సెల్వి తపన.

అయాలి అనే తమిళ్ వెబ్ సిరీస్ జీ 5 లో తెలుగు లో కూడా స్ట్రీమ్ అవుతుంది
వెబ్సెరీస్ ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం

కధ విషయానికి వస్తేయ్ ఒక ఊరిలో అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే పెళ్లి చేసేయాలి ఊరిలో ఆచారం కానీ ఊరిలో ఉన్న అమ్మాయి మాత్రం డాక్టర్ చదవాలనుకుంటుంది దాని కోసం అమ్మాయి ఎం చేసింది ఎన్ని ఇబ్బదులు ఎదుర్కొంది అనేది వెబ్సెరీస్ వెబ్సెరీస్ లో చెప్పిన పాయింట్ కూడా బాగుంది సిరీస్ మొత్తం లో ఏదో జరుగుతుంది అనే ఇంటరెస్ట్ ని మాత్రం బాగా చూపించారు దాని వాళ్ళ సిరీస్ మొత్తం పర్వాలేదు అనిపిస్తుంది చెప్పిన పాయింట్ బాగుంది కానీ సిరీస్ కొంచం తక్కువ ఎపిసోడ్స్ ఐథెయ్ బాగుండు అనిపించింది సిరీస్ ఎండింగ్ బాగుంది

చివరిగా ఒక సరి చూడొచ్చు

మూవీ రేటింగ్ – 3/5

మొత్తం ఎపిసోడ్స్ – 8 ఎపిసోడ్స్

వెబ్ సిరీస్ టైం – 4 hrs సుమారు

గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం

Leave a Reply