Aybaboi Gandaragolam Song Lyrics – Writer Padmabhushan (2023)

Aybaboi Gandaragolam Song Lyrics in telugu was written by Koti Mamidala composed by kalyan mamidala acted by suhas and rohini

Song Details:
Movie- Writer: Padmabhushan (Telugu)
Song- Aybaboi Gandaragolam
Music- Kalyan Nayak
Lyrics- Koti Mamidala
Label- Lahari Music

Aybaboi Gandaragolam Song Lyrics in Telugu

అయ్ బాబోయ్ గందరగోళం
మావాడేమో తింగరిమేళం
ఇట్టా ఎట్టా పడ్డాదంటా

చెక్కిలిగింతల మెలిక
నొరట్టా వెళ్ళాబెట్టి
కళ్ళే పైకి తేలకొట్టి
చూస్తావుంటే వీడేదెట్టా
నీదే గుట్టు బాలక

ఓరి దేవుడో ఓరి రోరి దేవుడా
నీకైనా జాలి లేదా వీడిపైనా

ఎరకపోయి ఇరుక్కు పోయే
దారి చూపవా నువ్వైనా

గాలి కొడితే పగిలిపోయే
బుడగ లాంటిది వీడి జన్మ

అయ్యో పాపం వీడి పైన
ఎందుకో ఈ గాలివాన

తప్పులేమో చెప్పలేని గొప్పలాయే
తిప్పలేమో తప్పవాయే

ఒప్పుకోని తగ్గవాయే నిగ్గవాయే
నొప్పులేమో ఎక్కువాయే

ఈ బాధలన్నీ ఏం మోయగలడు
ఏదోటి సెయ్యమ్మ నువ్వైనా దుర్గమ్మ

అయ్ బాబోయ్ గందరగోళం
మావాడేమో తింగరిమేళం

ఇట్టా ఎట్టా పడ్డాదంటా
చెక్కిలిగింతల మెలిక
నొరట్టా వెళ్ళాబెట్టి
కళ్ళే పైకి తేలకొట్టి
చూస్తావుంటే వీడేదెట్టా
నీదే గుట్టు బాలక

నీ బుద్ధి పక్కనెట్టి
ఆడి ఈడి మాట బట్టి
కష్టాల్లోకి కాలెట్టావు మంచిమాట వినక

నీకేమో అలుపొచ్చింది
కధలోకేదో మలుపొచ్చింది
ఆగవా తెలిసేదెట్టా ఎవరీ చక్కని చిలకా

పద్మభూషణ ఓ ఓఓ పద్మభూషణ
మ్ మ్ పద్మభూషణ రైటర్ పద్మభూషణ

హెయ్ హెయ్ హెయ్ హెయ్
ఆడకుండా గెలుపు కోసం
నీది కానీ పిలుపు కోసం
బరువులెన్నో మోస్తున్నావే
ఏదిరా బలం

పరువు కోసం పగటి వేషం
పిల్ల కోసం మొదటి మోసం

నరంలేని నాలుక
ఆడెనే ఇంత నాటకం

బతుకులోనే రాసి పెట్టి
ఉన్నదేమో వీడికి లోకం
ఇన్ని తెలిసి దేవుడెట్టా
పెట్టినాడో పాపం శాపం

ఆశలన్నీ చెప్పలేని ఊసులాయే
ఫేటు మొత్తం మారిపోయే

నీ రాతలన్నీ నీటి మీద గీతలాయే
నోట మాటే రాకపాయే

ఆ ప్రెస్టేజ్ కోసం మిస్టేక్ చేస్తే
నీ లైఫ్ ట్విస్టయ్యి డస్టయ్యి రోస్టయ్యెనే

ఇప్పుడు నా పరిస్థితేంటి బాబోయ్

అయ్ బాబోయ్ గందరగోళం
మావాడేమో తింగరిమేళం
ఇట్టా ఎట్టా పడ్డాదంటా
చెక్కిలిగింతల మెలిక

నొరట్టా వెళ్ళాబెట్టి
కళ్ళే పైకి తేలకొట్టి
చూస్తావుంటే వీడేదెట్టా
నీదే గుట్టు బాలక

నీ బుద్ధి పక్కనెట్టి
ఆడి ఈడి మాట బట్టి
కష్టాల్లోకి కాలెట్టావు మంచిమాట వినక

నీకేమో అలుపొచ్చింది
కధలోకేదో మలుపొచ్చింది
ఆగవా తెలిసేదెట్టా ఎవరీ చక్కని చిలకా

పద్మభూషణ ఓ ఓఓ
పద్మభూషణ
మ్ మ్ పద్మభూషణ
రైటర్ పద్మభూషణ

Leave a Reply