Ayyo Ento Song Lyrics in Telugu – Kalyanam Kamaneeyam (2023)

Ayyo Ento Song Lyrics in Telugu Enjoy the Ayyo Ento Lyrical Song From The Movie Kalyanam Kamaneeyam acted by Santosh Soban, Priya Bhavani Shankar

Song Credits:
Song Name: Ayyo Ento
Lyrics: Krishna Kanth
Music: Shravan Bharadwaj
Singer: Sweekar Agasthi
Label Credits: Aditya Music

Ayyo Ento Song Lyrics in Telugu

అయ్యో ఏంటో నాకు
అన్నీ వచ్చి
పక్కనున్నా ఒక్క
అదృష్టమేమో ధూరముంధే

అన్ని ఇచేసినట్టే
ఇచ్చి లాగేసుకుంటూ
దైవం వైకుంఠపాళి
ఆడతడే

చేతుల్లో గీతాలాన్నే
వంకరేమో చూపిస్తే
ఎవ్వరైనా నమ్మరేమో

పైవాడి కోపం ఇంకా తగ్గదేమో
రోజుొచ్చే పరీక్షలోనే నెగ్గనేమో

అయ్యో ఏంటో నాకు
అన్నీ వచ్చి
పక్కన్ ఉన్నా
అదృష్టం ఎహ్ దోబూచులాడి
దూరముంది

అన్నే ఇచ్చినట్టే
ఇచ్చి లాగేసుకుంటూ
దైవం వైకుంఠపాళి
ఆడతడే

ఎందుకునాకీ శిక్ష
అరేయ్ ఎవరికీ నాపై
కక్ష

ఓహ్ దేవుడా నువ్వే రక్ష
అరెయ్ లంచం ఇవ్వన లక్ష

నా వల్ల తప్పులు ఉంటెయ్
తిట్టేయన ఇన్నాళ్లు ఉన్నా
తీరు మార్హ్చేయన

కోపాలు కొంచం ఉన్నా
తీసెయన

నీ నవ్వులే కోరనా
నాకున్న మాటలన్నీ నేన్ పంచనా
చోటిస్తే చాలు నాకు
నీ పంచన

ఈ మధ్య ధూరం అంత తెంచెయన
కొత్త ధారి ఎంచుకొనా

ఎందుకునాకీ శిక్ష
అరేయ్ ఎవరికీ నాపై
కక్ష

ఓహ్ దేవుడా నువ్వే రక్ష
అరెయ్ లంచం ఇవ్వన లక్ష

Faq – Ayyo Ento Song

Ayyo Ento Song Singer Name?

Sweekar Agasthi

Ayyo Ento Song Cast?

Santosh Soban, Priya Bhavani Shankar

Ayyo Ento Anni Song Music Composer?

Shravan Bharadwaj

Leave a Reply