Baby Oh Baby Song Lyrics – Maestro (2021)

Baby Oh Baby Song Lyrics, Nithiin Maestro oh baby oh baby lyrics in Telugu by SREEJO, baby o baby song lyrics sung by singer Anurag Kulkarni music Mahathi Swara Sagar

Song Credits:
Song : Baby Oh Baby
Lyrics: SREEJO
Singer: Anurag Kulkarni
Music: Mahathi Swara Sagar
Label Credit : Aditya Music

Baby Oh Baby Song Lyrics – Maestro (2021)

Baby Oh Baby Song Lyrics - Maestro (2021)

Baby Oh Baby Song Lyrics :

Baby Oh Baby Song Lyrics

Baby Oh Baby Song Lyrics in Telugu :

అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా

మనసుకి లేని తొందరా
మొదలిక మెల్ల మెల్లగా

ఎం చూశానో నీలో
అని అడిగే లోపే

మైమరిచానో ఏమో
అని బదులొచ్చిందే

ఈ వింతలో మైకంలో
గంతులు వేసిందే

నా గుండెకి చెబుతావా
నా మాటే వినదే

నీ వల్లే

ఓ బేబీ ఓ బేబీ చిన్న
నవ్వే చాలే చుక్కలే

బేబీ ఓ బేబీ చూపుతోనే
టేక్ మై బ్రెత్ అవే

బేబీ ఓ బేబీ ముద్దుగానే
మంటే పేట్టవే

బేబీ ఓ బేబీ లైక్
ఏ రైన్బో రేంజ్ నింపవే

పొద్దున్నే లేస్తూనే
నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా
స్పీడ్ డయల్ లా

ఉన్నట్టుండి నువ్వు
నాతో కలుద్దామా అంటుంటే

లైఫె పొంగే షాంపైన్ బాటిల్ లా
నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే

అలవాటేమో నాకు
అని మనసనుకుందే
గమనించావో లేదో

గడి కొకసారైనా
నువ్వు గురుతే రాకుండా
గడవదు కథ ఇంకా నిజంగా

ఓ బేబీ ఓ బేబీ
చిన్న నవ్వే చాలే చుక్కలే

బేబీ ఓ బేబీ చూపుతోనే
టేక్ మై బ్రెత్ అవే

బేబీ ఓ బేబీ
ముద్దుగానే మంటే పేట్టవే

బేబీ ఓ బేబీ
లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

చేతిలో చెయ్యేసి
నీతో పాటే రమ్మంటే

కళ్ళే మూసి
ఫాలో అయిపోనా

రోజుకో రీజన్ తో
నీ చుట్టూ చేరాలంటూ
క్రేజీ హారిస్ గోయింగ్ దివానా

ప్రేమిస్తే ఈ మైకం
మాములని విన్నా

ఎదురైనా సందేహం
సరదా పడుతున్నా

మెరుపల్లె ఈ లోకం
పరిచయమై నిన్న

నను తికమక పెడుతుంటే
తడబడిపోతున్న నిజంగా

ఓ బేబీ ఓ బేబీ
చిన్న నవ్వే చాలే చుక్కలే

బేబీ ఓ బేబీ
చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే

బేబీ ఓ బేబీ
ముద్దుగానే మంటే పేట్టవే

బేబీ ఓ బేబీ
లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

Baby Oh Baby Song Lyrics in English :

Anthuleni kallalokila
Andamochi dookithe elaa

Manasuki leni thondharaa
Modhalika mella mellagaa

Em choosano neelo
Ani adigelope
Mai marichano emo

Ani badulocchindhey
Ee vinthalo maikamlo
Ganthulu vesindhey

Naa gundeki chebuthava
Naa maate vinadhe
Nee valley

Oh baby oh baby
Chinna navve chaale chukkalley
Baby oh baby

Chooputhone take
my breathe away
Baby oh baby

Muddhugaane
mante pettavey
Baby oh baby
Like a rainbow
range nimpavey

Ae ho hmm haa
Hmm hmm haa

Poddhunne lesthune
Neetho kale raakunte
Aaratanga vastha

Speed dial laa
Unnattundi nuv naatho
Kaluddhaama antunte

Life ye ponge
Champegne bottle la ah

Naa oohallo nuvvu
Thega thirigesthunte
Alavaatemo naaku

Ani manasanukundhey
Gamaninchaavo ledho
Ghadikokasaaraina

Nuvu guruthe raakunda
Gadavadhu katha inkaa
Niznagaa

Oh baby oh baby
Chinna navve
chaale chukkalley

Baby oh baby
Chooputhone take
my breathe away
Baby oh baby

Muddhugaane mante pettavey
Baby oh baby
Like a rainbow range nimpavey

Chethilo cheyyesi
Neetho paatey rammantey
Kalle moosi follow aiponaa

Rojuko reason tho
Nee chuttu cheraalantu
Crazy heart is going deewana

Premisthe ee maikam
Mamulani vinnaa
Yedhuraina sandheham

Saradha paduthunna
Merupalle ee lokam
Parichayamai ninna

Nanu thikamakapeduthunte
Thadabadi pothunna nijamga

Oh baby oh baby
Chinna navve chaale chukkalley
Baby oh baby

Chooputhone take my breathe away
Baby oh baby
Muddhugaane mante pettavey

Baby oh baby
Like a rainbow range nimpavey

Leave a Reply