Baby Osey Baby Song Lyrics Telugu – Leharaayi (2022)

Baby Osey Baby Song Lyrics Telugu SLS Movies Presents Latest Telugu Movie “Leharaayi” Song “Baby Osey Baby” Lyrics, Sung By Saketh, Keerthana Sharma, Lyrics penned by Kasarla Shyam & Music By Gantadi Krishna.

Song Credits:
Song: Baby Osey Baby
Singers: Saketh, Keerthana Sharma
Lyrics: Kasarla Shyam
Music : GK (Gantadi Krishna)
Choreographer : Venkat Deep
Label Credits – Tips Telugu

Baby Osey Baby Song Lyrics Telugu

బేబీ నిన్ను ముట్టుకుంట
బేబీ నిన్ను పట్టుకుంటా
బేబీ నిన్ను హత్తుకుంట
నీడల్లే ఉంటా

వేసవిలో గొడుగు
ఓ పిల్లా నేనౌతా
వింటర్లో స్వెటర్లా
నిన్నంటుకొని పోతా

బాబు నిన్ను చుట్టుకుంటా
బాబు నిన్ను కట్టుకుంట
బాబు ముద్దు పెట్టుకుంటా
నీ తోడై ఉంటా

నీ సెయ్యి ఆ పోయి రెండింత అగ్గే రో
నా మీద ఏసేయ్యి ఈడంత సిగ్గేరో

ఏయ్ బేబీ
ఏయ్ బేబీ

ఏయ్ బేబీ నిన్ను ముట్టుకుంట
బేబీ నిన్ను పట్టుకుంటా

హా

చూ మంత్రమే ఏసినట్టు
నీ చుట్టునే తిరుగుతున్నా
కనికట్టెదో జరిగినట్టు నీ పక్కకే చేరుతున్న

నేను కూడా నీ లెక్కనే బొంగరమై గిర్రుమన్న
గిల్లి గిచ్చే నీ సూపులో గిల్లి దండై కొట్టుకున్నా

నిద్ర గోలి ఏసినగాని కల్లోకొస్తు ఉన్నావే
కన్ను తెరిచి సూడంగానే కావలించు కున్నావే

దర్వాజ తెరవంగనే సల్లగలై వస్తావే
తనాలు చేస్తుంటే ఉడుకు నీళ్లై పోతావురో

ఈ పాడు కండ్లు పడకుండా ఉంటా దిష్టి చుక్కలగా
నా ఒంటి నిండా నీ పేరు రాస్తా పచ్చ బొట్టులాగా

ఏయ్ బేబీ
ఏయ్ బేబీ

ఏయ్ బేబీ నిన్ను ముట్టుకుంట
బేబీ నిన్ను పట్టుకుంటా
బేబీ నిన్ను హత్తుకుంట
నీడల్లే ఉంటా

గాడి మీద కూసోబెట్టి ఊరు మొత్తం తిప్పుతుంటే
జోడి మస్తు గున్నడంటు సూసినోళ్లు మెచ్చబట్టే

లేడీపిల్ల దూకినట్టు జోరుమీద నువ్వు ఉంటే
ఏడికంటె ఆడికొచ్చి దాడిచెయ్య బుద్ధిపుట్టే

దూరమెంత ఉన్నాగాని దారమల్లె చుట్టేస్తా
మబ్బుల్లే గాలిపటంలా నిన్ను మీదకెగరేస్తా

సిన్న వాగల్లె మారేసి
గడ్డి మోపు చేసి నిన్ను మోసుకొని పోతా

ఏయ్ అడ్డురాని ఏయ్ అదుపులేని
చోటుకు నేనొస్తా ఎత్తుకొనిపోతా

బేబీ ఒసేయ్ బేబీ
బేబీ నిన్ను ముట్టుకుంట
బేబీ నిన్ను పట్టుకుంటా
బేబీ నిన్ను హత్తుకుంట
నీదల్లే ఉంటా

Faq – Baby Osey Baby

Who is the singer of baby osey baby song?

Saketh, Keerthana Sharma

Who wrote telugu lyrics baby osey baby song?

Kasarla Shyam

Choreographer Name of Baby Osey Baby Song?

Venkat Deep

Leave a Reply