Backbenchers Anthem Song Lyrics in telugu was written by Em CK music composed by Sudeep Kurni song sung by singer Rahul Sipligunj acted by Tej latest telugu web series song
Song Credits:
Music: Sudeep Kurni
Lyrics: Em CK
Singer: Rahul Sipligunj
Song: Backbenchers Anthem
Label: Tej India
Backbenchers Anthem Song Lyrics in Telugu
రారా మావ వింటావా
మా ఇంటర్లోన స్టోరీనే
అయ్యో రామ ఏంటి లైఫ్ అని
రోజు మాకు వర్రీనే
రా రా మావ వింటావా
మా ఇంటర్లోన స్టోరీనే
అయ్యో రామ ఏంటి లైఫ్ అని
రోజు మాకు వర్రీనే
కలర్ ఫుల్గా ఉండే లైఫ్ నుండి
ఇట్టా వచ్చామే
ఉన్నట్టుండి బ్లాక్ అండ్ వైట్ గా
మారిపోయెనే
ఏమయిందో ఎటు పోతుందో జీవితం
సదువు సుఖాలన్ని సంకనాకి పోయెనే
ఫిగరు శిఖారులు అన్ని పెరిగిపోయెనే
అయినా రాదే మళ్ళీ ఈ నిమిషం
ఆట పాటలన్నీ దూరమయ్యి పోయెనే
మందు సిగరెట్లు రారమ్మని పిలిచెనే
అప్పుడేమో పిల్లోడిగా
ఇప్పుడేమో పిల్లాడిగా
సీను మారిపోయెరా ఏం పిల్లనా
అటెల్తే లైఫు గోలు
ఇటెల్తే అవుతావు ఫెయిలు
ఫేటే మారిపోద్దిరా
మంచైనా చెడైనా ఇదేగా ఆ చోటు
బ్రతుకుని మార్చేసే
టర్నింగ్ పాయింటు
లెఫ్ట్ అయినా రైటైనా
ఏదైనా నీ రూటు
ఎటు వెళ్తావో
నువ్వే చేస్కో సెలెక్టు
ఎట్టా ఉండాలో ఏం చెయ్యాలో
తెలుసుకో నీకేం కావాలో
ముందో వెనకో నువ్ ఎటు వెళ్ళాలో
అంత ఉంది నీ చేతిలో
ఏమయిందో ఎటు పోతుందో జీవితం
సదువు సుఖాలన్ని సంకనాకి పోయెనే
ఫిగరు శిఖారులు అన్ని పెరిగిపోయెనే
అయినా రాదే మళ్ళీ ఈ నిమిషం
ఆట పాటలన్నీ దూరమయ్యి పోయెనే
మందు సిగరెట్లు రారమ్మని పిలిచెనే