Bad Luck Sakhi Song Lyrics, keerthy suresh bad luck sakhi lyrics penned by shree manu music composed by devi sri prasad from telugu movie Good Luck Sakhi
Song Credits:
Song – Bad Luck Sakhi
Lyrics – Shree Mani
Music – Devi Sri Prasad
Singer – Hari Priya, Sameera Bharadwaj & MLR Karthikeyan
Label Credits – Mango Music
Bad Luck Sakhi Song Lyrics – Good Luck Sakhi (2021)
Bad Luck Sakhi Song Lyrics Telugu
హ్మ్మ్ హ్మ్మ్ హే
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
హ్మ్మ్ హ్మ్మ్ హే
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
హ్మ్మ్ హ్మ్మ్ హే
హ్మ్మ్ హ్మ్మ్ హే
రావే రావే సఖి
మురిసే ముచ్చట్లకి
సరదా సై ఆటకి
ఠకీ ఠకీ ఠకీ
ఇంకెన్నాళ్లే సఖి
ఈ పప్పు అన్నానికి
త్వర ఓ మొగోనికి
ఐపోవే ఓహ్ సఖి
ని ముక్కు కి వేసేవాడెవడే
ని పక్కకి లాగి ఇంకెప్పుడు వస్తాడే
లేక్ ల్యూకే మెస్ట్రీ
ని ముగ్గే సిందే నిన్నే
చెప్పు ముఖి
ఛిగ్గేసావే ఇలా చివరకి
నువ్వే బాడ్ లక్కీ
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
హ్మ్మ్
రోజులు రోజులు ఎదురే చూసి
అలసిన ఈ గాజులకి
ఎం సెపుతావ్ ఇంకెప్పుడు అంటే
ని లగ్గం కడిగి
వాటికీ దేనికి నా గొడవ
అంటూ తిట్టే ఏ తడవ
తిలకం దిద్ది రంగులు అద్ది
ముస్తాబు అమ్మాయిలకి
పిలుపు అసలు ఉందా
నిను సింగారించే పనికి
ఇంత అందానికి సింగారం
అసలు అవసరమా మీ సాయం
జవాబులే ఆలా విసరక
నవాబుల ఇలా తిరగక
నసీబులే చలో మంచిగా
మంచిగా దరి వెతికి
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
చిక్ చీకి చిక్ చీకి చిక్
లక్క్కులే కీకేకులే న పెళ్ళికి
చిక్ చీకి చిక్ చీకి చిక్
చాల్లే వేలండి మీ ఇళ్ళకి
పొద్దున పొద్దున నువ్వు లేస్తే
జరమొస్తది హే సూర్యుడికి
పొద్దు తిరుగు పువ్వులు కూడా
తల వంచేస్తాయి ఇలకి
నువ్ ఎదురైనా నిక్ ఎదురైనా
మూడిందే కాళ్ళకి
లాభం దండిగా
ఉన్నోలైన తకట్టే ఆఖరికి
పెరిగి పెరిగి నీకేంటి
పాకిందే పక్కుర్లకి
ఎన్నో ఎన్నో మారుతున్న
మార్పే లేదు ని రాతకి
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
చిక్ చీకి చిక్ చీకి చిక్
హే అదిగో వస్తుంది
బాడ్ లక్ సఖి
చిక్ చీకి చిక్ చీకి చిక్
ఎగబడతారు ఏంటి ఎగతాళికి
చిక్ చీకి చిక్ చీకి చిక్
తాళం వేయండి మీ నోర్లకి
మీ కోతలతో నాకసలు ఎం పనిలే
నా రాతని ఇలా నేనే రాసేస్తాలే
Bad Luck Sakhi Song Lyrics English
hmm hmm hey
chick chicki chick chiki chick
Hey adhigo vasthundhi
Bad Luck Sakhi
hmm hmm hey
chick chicki chick chiki chick
Hey adhigo vasthundhi
Bad Luck Sakhi
hmm hmm hey
hmm hmm hey
ravey ravey sakhi
murise muchatlaki
sarada sye aataki
taki taki taki
inkenalle sakhi
ee pappu annaniki
thwara o mogoniki
ayepove oh sakhi
ni mukku ki vesevadevade
ni pakkaki lagi inkeppudu vasthade
lake luke mestry
ni mugge sindhe ninne
cheppu mukhi
chiggesave ila chivaraki
nuvve bad lucky
chick chicki chick chiki chick
Hey adhigo vasthundhi
Bad Luck Sakhi
chick chicki chick chiki chick
Hey adhigo vasthundhi
Bad Luck Sakhi
hmm
rojulu rojulu edure chusi
alasina ee gajulaki
em seputhave inkepudu ante
ni laggam kadigi
vatiki deniki naa godava
antu thitte e thadava
thilakam dhiddi rangulu adhi
musthab ammailaki
pilupu asal undha
ninu singarinche paniki
intha andaniki singaram
asal avasarama mee sayam
jawabule ala visaraka
nawabula ela tiragaka
nasibule chalo manchiga
manchiga dari vethiki
chick chicki chick chiki chick
Hey adhigo vasthundhi
Bad Luck Sakhi
chick chicki chick chiki chick
Hey adhigo vasthundhi
Bad Luck Sakhi
chick chicki chick chiki chick
luckule kickule na pelliki
chick chicki chick chiki chick
challe velandi mi illaki
podhuna podhuna nuvu lesthe
jaramosthad hey suryudiki
poddu thirugu puvvul kuda
thala vanchesthai ilaki
nuv eduraina nik eduraina
mudindhe kallaki
labham dhandiga
unnolaina thakatte akhariki
perigi perigi nikenti
paakindhe pakkurlaki
enno enno maruthunna
marpe ledhu ni rathaki
chick chicki chick chiki chick
adhigo vasthundhi
Bad Luck Sakhi
chick chicki chick chiki chick
adhigo vasthundhi
Bad Luck Sakhi
chick chicki chick chiki chick
egabadthar enti egathaliki
chick chicki chick chiki chick
thalam veyandi mi norlaki
mi koothalatho nakasal em panile
na rathani ila nene rasesthaleee