Bangaara Song Lyrics, Bangaaraa bangaaraa Bullet yekki vachei raa బుల్లెట్ యెక్కి వచ్చేయిరా lyrics penned by Bhaskarabhatla sung by Madhu Priya & Anup Rubens composed by Anup Rubens
Song Credits:
Music : Anup Rubens
Singers: Madhu Priya & Anup Rubens
Lyrics: Bhaskarabhatla
Song- Bangaara
Label Credits – zee Music South
Bangaara Lyrics – Bangarraju (2022)
Bangaara Song Lyrics Telugu
కాళ్లకి కాటుక యెట్టుకొని
కాళ్లకి పట్టేలు కట్టుకొని
చెవులకి కమ్మలు యెట్టుకొని
చేతికి గాలు యేసుకొని
సిల్కు చీర కట్టుకొని
సెంటు గట్రా కట్టుకొని
కొత్తగా ముస్తాబయ్య
యెప్పుడెప్పురా వస్తావయ్యా
నిన్ను సూడకుంటి గుండె గుండె
కొట్టుకోడయ్యా
బంగార బంగార
బుల్లెట్ యెక్కి వచ్చేయిరా
బంగారా బంగారా
నువ్వంటే పడి పడి
చస్తారా
బంగారా బంగారా
బుల్లెట్ యెక్కి వచ్చేయిరా
బంగార బంగారా నీ
వింటేలేచి వస్తారా
ఓహో
చీరకి కుచిలాలా
జెడకి రిబ్బను లాగ
వుంటావా వుంటావా
తోడుగా వుంటావా
ఓహో
ముత్తుకి ముదుకు లాగ
నడుముకి మాద్గ లాగ
నీతోన్నే ఉంటాగా
వధలన నంటగా
అంటుకు పోతావా నా
వొంటికి అత్తరులా
సిగ్గై పోతావా
నా చెంపకి
సువ్వే సువ్వ లా
ఇంకా ఇంకా ఏం కావాలి
చెప్పవే ఇల్లాలా
మల్లి మల్లి పుట్టెలమ్మ
మొగుడు పిల్లం లా
బంగార బంగార
బుల్లెట్ యెక్కి వచ్చేయిరా
బంగారా బంగారా
నువ్వంటే పడి పడి
చస్తారా
బంగార బంగార
బుల్లెట్ యెక్కి వచ్చేయిరా
బంగారా బంగారా నీ
వింటేలేచి వస్తారా
బంగార్రాజు
బంగార్రాజు