Basthi Pogaru Song Lyrics,ivnr sushanth, Basthi Pogaru Song Lyrics in telugu given by roll rida music by pravin lakkaraju.basti pogaru lyrics
Song Credits:
Song: Basthi Pogaru
Singers: RollRida Mohana Bhogaraju
Lyrics: RollRida
Music: Pravin Lakkaraju
Label Credits : Aditya Music
Basthi Pogaru Song Lyrics – IVNR, Sushanth A, Meenakshi Chaudhary (2021)
Basthi Pogaru Song Lyrics :
గలీజ్ లెక్కలేస్తే
గల్లీలోన మోగుతాది
గిల్లి గిచ్చుకున్నా
గాని చేస్తాము నంగా
పిచ్చి వేషాలు వేస్తే
పుచ్చే నీది పగుల్తాది
పచ్చిగానే చెప్తున్న
పెట్టుకోకు పంగా
బద్మాష్ ఎంటర్
గాని బాధలు పడకుండా
బేషుగ్గా ఉంటాము
మేము ఎందుకు బాబు బెంగ
రెచ్చిపో కాక దూకిపో కాక
చేస్తాం మకతిక చూసుకో నిజంగా
వాడే నా దోస్తు
కదా వీడే నా దోస్తు కదా
మాకే మేము బాస్
కదా కదా కదా కదా కదా
నాలోన జోష్ కదా
మిలేంగే అడ్డ కాడ
పెట్టిస్తాం ఏడి కాడ
దడ దడ దడ దడ
ఏ గల్లీ సూత్తే
మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త
ఇరకటంగా ఉంటాదిరో
కానీ దిల్లు
మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే
కలిసికట్టుగుంటామురో
ఏ గల్లీ సూత్తే
మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త
ఇరకటంగా ఉంటాదిరో
కానీ దిల్లు
మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే
కలిసికట్టుగుంటామురో
ఇరుకు ఇరుకుగా
మాతో పడితే మడతేగా
పూరా మిల్కె జుల్కే
ఉట్కే ఝట్కే దునియా బడ్కేగా
ఉంటాం కలిసి మెలిసిగా
లడికియ మాపై ఫిదాగా
బస్తీ పోరగాళ్ళు
ఉంటార్ చూడు హట్ట కట్టగా
కనివిని ఎరుగని
ప్రేమని చూపెను
బయపడి తడబడి
చూపులు దాచెను
చుడిబుడి ఆటలు
కల్బలి చేసెను
మనకున్న
వెలుగుని పలికెదమా
దోస్తుగ ఉంటే దగ్గర తీస్తాం
దార్కార్ చేస్తే బైరీలు వేస్తాం
కష్టాల్ వస్తే కలిసి ఉంటాం
కయ్యంకొస్తే కొట్టి వడేస్తాం
అట్టికిట్టి గోల పెట్టి
మడత పెట్టరా
చిట్టిపొట్టి గుట్టకేసి
లొల్లిపెట్టరా
చుట్టూరంత
చెట్టికతో అట్టాగే ఇట్టాగే
చెవులు పగిలేటట్టు
గల్లా ఎత్తి నువ్వు కొట్టరా
ఏ గల్లి సూత్తే
మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త
ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు
సాఫుగుంటాదిరో
కష్టమొత్తే
కలిసికట్టుగుంటామురో
ఏ గల్లి సూత్తే
మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త
ఇరకటంగా ఉంటాదిరో
కానీ దిల్లు
మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే
కలిసికట్టుగుంటామురో
బస్తీకేలి వచ్చినోళ్ళు
ఏసుకోండి హాయ్
మస్తు చేసుకుంట
పోతే ఇస్తాది హాయ్
మా పోరి జోలికొస్తే
నీకు పగుల్తాది భాయ్
సక్కగుంటే చెప్త
నీకు వన్ గ్లాస్ చాయ్
గల్లీ చివర అడ్డా
కాడా చేస్తాము హాయ్
గోడ మీద చిల్లుకొట్టి
ఐతాము హై
గోలగోల పెట్టుకుంటు
ఉంటాము భాయ్
ఇక్కడున్న కాళీ
మౌత్ దాల్ భాయ్
మీద బటన్ విప్పరా
స్లీవ్స్ మడత పెట్టరా
ఛాతి కొంచెంలేపి
జర గల్లీ పొగరు సూపరా
ఊగరా తూగరా తాగరా వాగరా
ఏ గల్లి సూత్తే
మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త
ఇరకటంగా ఉంటాదిరో
కానీ దిల్లు
మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే
కలిసికట్టుగుంటామురో