Beast Telugu Movie Review Thalapathy Vijay బీస్ట్ తెలుగు మూవీ రివ్యూ తలపతి విజయ్
బీస్ట్ స్టార్ కాస్ట్:
విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, జార్న్ సుర్రావ్, గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో, లిలిపుట్ ఫరూకి, అంకుర్ అజిత్ వికల్
నిర్మాత: సన్ పిక్చర్స్
దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ఆర్. నిర్మల్
కళ: డి.ఆర్.కె. కిరణ్
కాస్ట్యూమ్ డిజైన్: వి. సాయి, పల్లవి సింగ్
మేకప్: పి.నాగరాజన్
వీఫ్ క్స : బెజోయ్ అర్పుతరాజ్, ఫాంటమ్
స్టంట్: అన్బరివ్
కొరియోగ్రాఫర్: జాని
బీస్ట్ తెలుగు మూవీ రివ్యూ తలపతి విజయ్
బీస్ట్ తెలుగు సినిమా ఎలా ఉందో చూదాం ఇప్పుడు రా ఏజెంట్ అయిన వీర రాఘవ షాపింగ్ మాల్ లో ఉన్నపుడు తీవ్రవాదుల దాడి జరుగుతుంది హీరో వీర రాఘవ షాపింగ్ మాల్ లో ఉండి రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేసాడు ఆ తర్వాత ఏమౌవుతుంది అనేధీ మిగితా కధ
సినిమా ఫస్ట్ హాఫ్ చాల బాగుంది అందరు కమెడియన్ చాల మంది ఉన్నారు కామెడీ బాగుంటుంది యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి ఫైట్స్ నచ్చుతాయి
సినిమా సెకండాఫ్ ఓకే అని చెప్పాలి నేపథ్య సంగీతం బాగుంది
ఫైనల్ గా చెప్పాలంటే ఒక సారి చూడొచ్చు సినిమా అని చెప్పాలి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఎలాటి ఇబ్బధికర సన్నివేశాలు లేవు
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం