Bhale Bhale Banjara Song Lyrics – Acharya (2022)

Bhale Bhale Banjara Song Lyrics భలే భలే బంజారా telugu lyrics penned by Ramajogayya sastry song sung by singers Shankar Mahadevan, Rahul Sipligunj composed by mani sharma from telugu movie acharya

Song Credits:
Song : Bhale Bhale Banjara
Singers: Shankar Mahadevan, Rahul Sipligunj
Lyrics: Ramajogayya Sastry
Music: Mani Sharma
Label Credits – Aditya Music

Bhale Bhale Banjara Song Lyrics – Acharya (2022)

Bhale-Bhale-Banjara-Song-Lyrics-Acharya-2022

Bhale Bhale Banjara Song Lyrics in Telugu

హే సింబా రీంభ సింబా రీంభ
సిరుత పులుల సిందాట

హే సింబా రీంభ సింబా రీంభ
సరదా పులుల సయ్యాట

సీమలు ధూరని చిట్టి అడవికి
చిరు నవ్వు వచ్చింది

నిప్పు కాకా రేగింది
డప్పు మోత మోధింది

కాకులు ధూరని కారవిడిలో
పండగ పుట్టింది

గాలి గంటు లాడింది
నేల వంత పాడింది

సీకటంట సిల్లుపాడీ
యెన్నలయ్యింధియల

అందినంత దండుకుంధం
పదధలో చెయ్యరా

భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

సెమలు ధూరని చిట్టి అడవికి
చిరు నవ్వు వచ్చింది

నిప్పు కాకా రేగింది
డప్పు మోత మోధింది

హే కొక్కొరొక్కో కోడి కూతా
ఈపక్క రావొద్దే

అయిత్తలక్క ఆడెపాడె
మాలికన పొద్దె

తద్ధిన్నా ధీనా
సుక్కలధక లెగిసి ఆడల

అద్దిరాబన్నా ఆకాశకప్పు
అదిరిపాదాల

ఆర్సేయి గీతకు సిక్కింది
భూగోళమియ్యాల

పిల్లోళ్లమల్లె దాన్నట్ట
బొంగర మెయ్యల్లా

భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

నేస్తమేనా చుట్టు ఉన్నా
చెట్టయినా బిట్టయినా

దోస్తులేగా రాస్తాలోని
గుంట మిట్టయినా

అమ్మకుమ్మల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనము

ఆ తల్లిబిడ్డల సల్లంగజూసే
ఆయుధమే మనము

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు

ఈల్ల కష్టం సుఖం
రెండింటికి మనమే అయినోళ్లు

భలే భలే బంజారా మజ్జ మనదే రా
హే కచేరీలో రెచ్చిపోదాం రా

భలే భలే బంజారా మజ్జ మనదే రా
హే కచేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

video credits – Aditya Music

Faq – Bhale Bhale Banjara

Who is the singer of Bhale Bhale Banjara?

Shankar Mahadevan, Rahul Sipligunj

Bhale Bhale Banjara movie name ?

Acharya Telugu Movie

Bhale Bhale Banjara Meaning ?

Bhale Bhale means good one or getting happiness from heart and banjara means word used in Rajasthan state mostly

Leave a Reply