Bhola Mania Lyrics in Telugu – Bholaa Shankar (2023)

Bhola Mania Lyrics in Telugu written by Ramajogayya Sastry song sung by singer Revanth Music composed by mahati swara sagar acted by chiranjeevi from latest telugu movie bholaa shankar

Song Credits:
Song Title: Bholaa Mania
Album: Bholaa Shankar
Music: Mahati Swara Sagar
Lyrics: Ramajogayya Sastry
Choreographer: Shekhar
Label: Aditya Music

Bhola Mania Lyrics in Telugu

ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యుఫోరియా నా ఏరియా

ఏ భోళా మానియా
భోళా భోళా భోళా భోళా
మానియా భోళా భోళా భోళా

ఎ ఎగస్ట్రాల్ ఓదయ్య
కొలెస్ట్రాల్ ఓదయ్య
ఎవ్వడైనా గుపా గుయ్యా

ఏ భోళా మానియా
భోళా భోళా
భోళా భోళా మానియా
భోళా భోళా భోళా

ఏ గరము గరము
ఇరానీ చాయ్
గుటక దిగితే
ఎనర్జీ ఉస్మానియా బిస్కెట్
చాలు ఉడుకులేసుది

ధడకు ధడకు గుండె
సరకు ఫైర్ బ్రాండ్
ఎమోజి టచ్ చేస్తే
తాట రేగుద్ది

వన్ అండ్ ఓన్లీ బిందాసు
భోళా ఏయ్ భోళా భోళాభోళా

మనమొస్తేనే స్విచ్
ఆన్ గోలా భోళా భోళా భోళా
మన ఎంట్రీ భీభత్స మేళా

భోళా శంకర్ జై బోలో
భోళా శంకర్

ఏంచుకున్నా ఏ పనైనా
ఎక్సలెంట్ గా సెయ్యాల

ఎత్తుకున్న మన జెండాని
పీక్స్ లో ఎగరెయ్యాల

హే ధనాధన్ పటాసే
మన ఫైరింగు హే ఘనాఘన్
తూటార మన వార్నింగు హే
ఫటాఫట్ ఫినిష్ఏ ప్రతి డీలింగు
దందాలో టాప్ రేటింగు

ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యుఫోరియా నా ఏరియా

ఏ భోళా మానియా
భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా

భోళా లాగాయించి ఎస్కో ఫుల్లు
రొమాంటిక్ ఈలా జమయించా
మందీ చాంగ్ జపనీ మసాలా

నీకు నాకు నడి మధ్య లేదు
ఏల పాల తాగేడి రాజాల
ఆజా మేరా భోలా భోళా భోళా
భోళా భోళా

మరణమాసు తిరనల్లేరా
మనమట్టా ఓ చిటికేస్తే
గండ్ర గతరా గల్లాటేగ
మన ఈ స్టైల్ లో స్టెప్ ఎస్తే

బోతీగా బుద్ధిగా ఎట్టారా
ఉండేదీ కొద్దిగా పద్ధతి
తప్పితే ఏమైంది

దిల్ కుష్
చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి
మన ఎంజయ్ మెంట్ ఎవ్వడపేది

వన్ అండ్ ఓన్లీ బిందాసు
భోళా ఏయ్ భోళా భోళాభోళా

మనమొస్తేనే స్విచ్ ఆన్
గోలా భోళా భోళా భోళా

హమారా ఎంట్రీ భీభత్స
మేళా జై బోలో భోళా శంకర్

Faq – Bhola Mania Song

Bhola Mania Song Choreographer?

Shekhar

Bhola Mania Song Language?

Telugu

Bhola Mania Song Movie Name?

Bholaa Shankar Telugu

Leave a Reply