Bigg boss Season 5 telugu contestants final list Started Journey in to Big Boss House – Telugu

Bigg boss Season 5 telugu contestants final list,big boss season 5 telugu contestants final list, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5

తెలుగులో పాపులర్ అయిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5, 5th సెప్టెంబర్ 2021 న నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ప్రారంభమైంది వచ్చే 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లకు హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో, అయితే ఈ 17 మంది కంటెస్టెంట్స్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది

bigg-boss-5-telugu-contestants-final-list
Source : Star Maa

పోటీదారులందరి పేర్లు ఐదవ సీజన్ కోసం నిర్ధారించబడ్డాయి

  • వీజే సన్నీ
  • శ్రీ రామచంద్ర
  • లహరి
  • సిరి హన్మంత్
  • యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్
  • యాంకర్ రవి
  • ఆర్జే కాజల్
  • జశ్వంత్ పడాల
  • నవ్య స్వామి
  • అనీ మాస్టర్
  • ఉమా దేవి
  • ఆర్టిస్ట్ ప్రియ
  • నీతూ నటరాజ్ మాస్టర్
  • శ్వేత వర్మ
  • మానస్ నాగులపల్లి
  • ప్రియాంక సింగ్
  • యాంకర్ లోబో

ఈ సీజన్‌ కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది మరియు అపరిమిత వినోదాన్ని అందిస్తూనే ఉంటుంది.

ఈ షో రోజువారీ టైమింగ్స్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గం. ప్రసారమౌతుంది మరియు శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమౌతుంది మీ స్టార్ మా లో

Faq about bigg boss season 5 Telugu :

Who is the bigg boss season 5 telugu Contestants ?

వీజే సన్నీ,శ్రీ రామచంద్ర,లహరి,సిరి హన్మంత్,యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్,యాంకర్ రవి,ఆర్జే కాజల్,జశ్వంత్ పడాల,నవ్య స్వామి,అనీ మాస్టర్,ఉమా దేవి,ఆర్టిస్ట్ ప్రియ,నీతూ నటరాజ్ మాస్టర్,శ్వేత వర్మ,మానస్ నాగులపల్లి,ప్రియాంక సింగ్,యాంకర్ లోబో

Bigg boss season 5 telugu Starting Date ?

5th September 6pm 2021

Bigg boss season 5 telugu Timings ?

Monday to Friday at 10 p.m and Saturday and Sunday at 9pm in Your Star Maa and Hot star

Bigg boss season 5 telugu Host ?

Nagarjuna Akkineni

Bigg boss season 5 telugu Live ?

You can watch bigg boss season 5 telugu live on Star Maa and Hotstar

Leave a Reply