Blood Money Telugu Movie Review, బ్లడ్ మనీ మెట్రోశిరీష్ ప్రియాభవానీ శంకర్ కిషోర్ సర్జున్ కెఎమ్
కువైట్ నుండి ఇద్దరు తమిళ ఖైదీలను రక్షించే ఛాలెంజింగ్ మిషన్‌ను రేచల్ అనే ధైర్య జర్నలిస్టు చేపట్టింది. సమయం ముగిసిపోవడంతో మరియు ఆమెకు వ్యతిరేకంగా పేర్చబడిన అసమానతలు, ఆమె విజయం సాధించగలదా
తారాగణం – మెట్రోశిరీష్ ప్రియాభవానీ శంకర్ కిషోర్ సర్జున్ కెఎమ్
Blood Money Telugu Movie Review
బ్లడ్ మనీ చెప్పకుండా సైలెంట్ గా తెలుగులో కూడా రిలీజ్ చేసారు
సినిమా ఎలా ఉధో తెలుసుకుందా కువైట్‌లో ఇద్దరు అన్న తమ్ములకి ఊరి శిక్ష పాడుతుంది ఆ విషయం వాళ్ల కుటుంబ సబ్యులకి తెల్సి వాలని కాపాడాలి అని చెప్పి వీడియో రికార్డ్ చేసి వైరల్ చేస్తారు ఆ న్యూస్ ఒక ఛానల్ రిప్రొటర్ చేతిలో పడ్తుంధీ వీడియో రిపోర్టర్ ఎలాగైనా వీడియో రిపోర్టర్ ఎలాగైనా సహాయం చేయాలి అనుకుంటుంది రిపోర్టర్ కాపాడగలిగరా ఇంతకీ వాళ్ళు యాన్సిడెంట్ ఎలా చేసారు కరణాలేంటి కేసు నుండి బయట పడటానికి రిపోర్టర్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోండి అనిది మిగిలిపోయిన సినిమా కథ
సినిమా చాలా బాగుండి కథ మాత్రమే సూటిగా చెప్పారు దర్శకుడు చాలా బాగా తీశారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతం బాగుంది
సినిమా చూడాలంటే ZEE5 లో చూడొచ్చు
గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు