Brundavanive Song Lyrics – Gam Gam Ganesha (2023)

Brundavanive Song Lyrics in telugu written by vengi sudhakar music composed by chaitan bharadwaj sung by singer sid sriram from latest telugu movie gam gam ganesha acted by anand devarakonda and Pragati

Music Credits :
Song Title- Brundavanive
Music- ChaitanBharadwaj
Singer- SidSriram,Chaitan Bharadwaj
Lyrics- Vengi Sudhakar
Label- Saregama Telugu

Brundavanive Song Lyrics in Telugu

అందాల అందం
నన్నే తాకి పోయే
అందెళ్ళే జారీ
నే పడిపోయానే

మందారా మందారా
గంధం గాల్లో కలిసి పోయే
వయ్యారి చూపే పరుగెట్టి
వలలే పట్టి నను పట్టే

అయ్యో

నా కనులే చేరి
కలలడిగే పిల్లరా నయగారమే
నా పై చల్లే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుక
నా శృతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే

అదో ఇదో ఏదో అనేశాకే
అలజడి కలిగే ఎద విది
ఏదే ఏమాయెనే
మది వలపులు చిలికే

హడావిడి పడి
పడేసావే మనసను మదినె
పదే పదే అదే సోదాయేనే
వెన్నెలయిపోయే
చీకటే వేళా వన్నెలే ఉన్న
వాకిటె ధారుణాలు తగువే
కన్నుల కారణాలు కలవే
విదువనులే చెలి నిను క్షణమే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుక
నా శృతివే సంగతివే నీవే సింధురివే

సరి గమ పద
పెదలేవో ప్రేమని వెతికే
బుధ గురు అనే రోజేలేనే
తొలి వలపుల జతకే

నది నదానీకే
మూడేశాకే తనువులు తొణికే
అదే అదే వ్యాదే కదయానే
నీడల వెంట సాగని

నీలి కళ్ళలో నన్ను దాగాని
వాయిదాలు అనకే గుండెల్లో
వెధనేదో వినవే
మనువడిగే మధనుడి స్వరమే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుక
నా శృతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే

Faq – Brundavanive Song

Brundavanive Song Lyrics Writer?

Vengi Sudhakar

Brundavanive Song Singer?

SidSriram and Chaitan Bharadwaj

Brundavanive Song Movie Name?

Gam Gam Ganesha Telugu

Leave a Reply