Butta Song Lyrics in Telugu – Umapathi (2023)

Butta Song Lyrics in Telugu latest telugu upcoming movie umapathi acted by anuragh and avika gor composed by shakthikanth kathick lyrics written by murthy

Song Credits:
Song Name: Butta
Lyrics: Murthy Devagupthapu
Singers: Ravi Kumar Manda, Jayasri Pallem
Music: Shakthikanth Karthick
Label Credits: Aditya Music

Butta Song Lyrics in Telugu

తేనె వాన తానాలాడేలా
నా మనసంతా
తీపి మాటే చేపవ్వు ఈవేళ

ఒంపు సొంపుల వరదై వచ్చేనా
నన్ను ముంచేలా
నాకు నేను తేలేది ఏ వేళా

బుట్ట సోకులా బుట్ట నానిచేది ఎట్ట
ఆగెట్ట తుట్ట తేనె తుట్ట
కదిపితే ఎట్ట వేగేటా

తేనె వాన తానాలాడేలా
నా మనసంతా తీపి మాటే
చెల్పావ్వు ఈవేళ

ఉమా నువ్వు ఓ అంటుంటే
ఊపిరి ఆగి పోయేతుందే

ఊహ కానీ ఊసే నమ్మలేయ్
హే చాలు చాలు ఆపార సోడా
మాటకారి మాయలోడ
పిల్ల చెవిలో తమర పూలేల

వేళా వేళా వెలపులేల
నువ్వు నవ్వంగ
బుగ్గ మీద సొత్తే బూసెయ్

వాగు వంక చిన్న బోయేలా
నడుంఒంపుల్లో మణిపూసల్లే

మెరిసే బుట్ట సోకులా బుట్ట
నడిచేది ఎట్ట ఆగెట్ట తుట్ట
తేనె తుట్ట కదిపితే ఎట్ట వేగేటా

హే పనిబాట వేలోపాల లేవెరా నీకింకా
హే మల్లి మల్లి గుచ్చి గుచ్చి
చూస్తావే నావంక

హే రెండు జల్ల పిల్లదానా
నాకోసం వస్తావా

ఆ నంగనాచి బుంగమూతి
మరి న సొంతం ఇస్తావా

రేలా రేలా రేలా జాతర్లయ
శక సకంగా హత్తుకుంటూ ఉంటె
నావెంటే మాఘమాసం ఉరిసిపోయేలా
నిను మనువాడి ఉమాపతి నేను అవుత

బుట్ట సోకులా బుట్ట నడిచేది ఎట్ట
ఆగెట్ట తుట్ట తేనె తుట్ట
కదిపితే ఎట్ట వేగేటా

తేనె వాన తానాలాడేలా మతిపోయిందా
వట్టి మాటలు నేనే నమ్మాలా
ఒంపు సంపుల ఊసే ఎత్తకూర
ఓ పిల్లగాడా హద్దు మీరితే ఉంటది ఈవేళ

Leave a Reply