Cash Ante Daivam Lyrics in Telugu – Tegimpu (2023)

Cash Ante Daivam Lyrics in Telugu Song sung by Anudeep Dev & Sindhuja Srinivasan cash ante daivam ra lyrics written by sri sai kiran telugu movie tegimpu

Song Credits:
Song: Cash Ante Daivam
Movie: Tegimpu
Singers: Anudeep Dev & Sindhuja Srinivasan
Lyrics: Sri Sai Kiran
Music: Ghibran
Label Credits: Zee Music South

Cash Ante Daivam Lyrics in Telugu

బ్రతుకుని కుదురుగా
వదలదు క్యాష్

ఇనుముకు పరముకు
ధనమట దోస్త్

మనీ ఇన్ ది బ్యాంక్, అండ్
బ్యాంక్ ఈస్ ది బాస్
తన జతనోదిలితె తీరని లాస్

బ్రతుకుని కుదురుగా
వదలదు క్యాష్

ధనముకే మతి చెడి
మన కథ క్లోజ్

మనీ ఇన్ ది బ్యాంక్ అండ్
బ్యాంక్ ఈస్ ది బాస్
తన జతనోదిలితె తీరని లాస్

అడుగడుగడుగునా
ఆగని ఉరుకు

మనిషికి ఇంతటి
ఆశలు ఎందుకూ

స్విస్సులో తెరచిన
ఖతా లెక్కకూ
ఇక్కడేమో emiలు
తీరవు మనకు

క్యాష్ అంటే దైవం రా
అరె తనకెవడైనా భక్తుడేరా

క్యాష్ అంటే దైవం రా
తన వలకెవడైనా పడతాడురా

తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా

తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా

మనిషిని మృగముగ
మార్చును మనీ
లోన్ కావాలా బ్రో
ట్రాప్ అది హనీ

డిజిటల్ వర్ల్డ్ ఇది మాయే అని
జాగ్రత లేదంటే తలకిందులన్నీ

రోజులెన్నో కష్టపడి
దాచుకున్న క్యాష్
అది దోచుటకే కద
ఇంత పెద్ద రేస్

షార్పుగా నువ్వుంటే
నీవే అన్నీ రూల్స్
కొంత ఫోకస్ తప్పిందో
మొత్తమంతా క్లోజ్

క్యాష్ అంటే దైవం రా
అరె తనకెవడైనా భక్తుడేరా

క్యాష్ అంటే దైవం రా
తన వలకెవడైనా పడతాడురా

క్యాష్ అంటే దైవం రా
అరె తనకెవడైనా భక్తుడేరా

క్యాష్ అంటే దైవం రా
తన వలకెవడైనా పడతాడురా

తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా

తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా
తల్లాల తల్లాల తల్లాల లా

Leave a Reply