Chanuvuga Chusina Song Lyrics – Peddha Kapu (2023)

Chanuvuga Chusina Song Lyrics in telugu written by Kalyan Chakravarthy sung by singers chaitra and anurag kulkarni music composed by mickey j meyar

Song Credits:
Song Name: Chanuvuga Chusina
Music: Mickey J Meyer
Lyrics: Kalyan Chakravarthy
Singers: Chaitra Ambadipudi, Anurag Kulkarni
Label: Dwara Creations

Chanuvuga Chusina Song Lyrics in Telugu

హృదయములో
అలజడి వానా
కురిసెనే ఇలా నీ వలనా

అరెరే అరెరే తన వాటమే
అసలే పడదే మొహమాటమే

పలుచగ వేసిన
పావడ గోడ దాటిన
జరపదు ఎందుకో
తెలిసేనా ఆ ఆ

చనువుగా చూసినా హా
చూపులతో తినేసిన
ఆకలి తీరునా
అరిగేనా ఆ ఆ ఆ

వదులుగా వదలడమే
వయసుకొక మర్యాదా

ఆత్రపడి అడగాల
ఆ మాత్రము తెలియదా

మహా తప్పేమీ లేదన్న
నీకిలా అరె సిగ్గన్నా
తడబాటు కావాలా

మొదలని ఊరుకున్నా
లేక పోతే
ఇంకా ఉడికించెయ్ నా

చనువుగా చూసినా
చూపులతో తినేసిన
ఆకలి తీరునా
అరిగేనా ఆ ఆ

అడుగుల నాడిలో ఓ హో
పెరిగిన వేడి నీడలే

పడకలు చాపెనే
పడమటనా
అరెరే అరెరే తన వాటమే

Faq – Chanuvuga Chusina Song

Chanuvuga Chusina Song Lyrics Writer?

Kalyan Chakravarthy

Chanuvuga Chusina Song Movie Name?

Peddha Kapu Part 1 Telugu

Chanuvuga Chusina Song Singer Name?

Chaitra Ambadipudi and Anurag Kulkarni

Leave a Reply