Chelli Vinave Naa Thalli Vinave Song Lyrics – Bichagadu 2 (2023)

Chelli Vinave Naa Thalli Vinave Song Lyrics in telugu written by Bhashyasree sung by singer kulkarni composed by vijay antony from telugu bichagadu part 2 movie

Song Credits:
Song: Chelli Vinave (from “Bichagadu 2”)
Music: Vijay Antony
Child Artistes : Madesh & Shivanya
Lyrics: Bhashyasree
Singer: Kulkarni
Label: Saregama Telugu

Chelli Vinave Naa Thalli Vinave Song Lyrics

చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నాను కాను అమ్మే నేను

చిట్టి వినవే నా బుజ్జి కనవే
నీ పుట్టు మచ్చై ఉంటా తోడూ

ఉసురే పోతూ ఉన్నా
పంచేస్తాలే నా ప్రేమే

లోకం చిన్నదైపోయే
నీ చిరు ఒడిలో బంగారు

చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నాను కాను అమ్మే నేను

బతుకులే వీధి పాలైనా
నేను రాధములో తిప్పుకొనా

ధైవమే విడిచి పొమ్మన్నా
నేను విడువనే చిట్టి కన్నా

ఊపిరాగిపోయాను
ఆత్మనై నీ రానా

శ్రుతి లోని ప్రేమంత
నీకు పంచనా

జన్మ మరల ఉంటె
నీకు అమ్మాయి పుట్టనా

ఆకలై నువ్వు ఏడుస్తుంటే
నా మనసే తల్లి పాలై మరిగే

నా వేలు పట్టుకుని నీవొస్తే
ఆ స్వర్గామి నేల వెలిసె

భూమి బద్దలైపోయే
రెండు ముక్కలే అయినా

ఊయలల్లే నే మారి
నిన్ను మొయానా

జన్మ మరల ఉంటె
నీకు అమ్మాయి పుట్టనా

చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నాను కాను అమ్మే నేను

Faq – Chelli Vinave Naa Thalli Vinave Song

Chelli Vinave Naa Thalli Vinave Song Cast?

Madesh and Shivanya

Chelli Vinave Naa Thalli Vinave Song Release Date?

April 12th 2023

Chelli Vinave Naa Thalli Vinave Song Movie Name?

Bichagadu second Part

Chelli Vinave Naa Thalli Vinave Song Composer?

Vijay Antony

Leave a Reply