Chilaka Song Lyrics Deepthi Sunaina – Vinay Shanmukh (2023)

Chilaka Song Lyrics Deepthi Sunaina telugu lyrics written by suresh banisetti చిలకా ఓ రామ చిలకా song sung by singers vijay bulganin and lakshmi meghana from latest song of deepthi sunaina

Song Credits:
Cast: Ankith koyya & Deepthi Sunaina
Music: Vijai bulganin
Lyrics: suresh banisetti
Singers: vijai bulganin & lakshmi meghana
Song: Chilaka Deepthi
Label: Deepthi Sunaina

Chilaka Song Lyrics Deepthi Sunaina Telugu

కన్నీటి సంద్రంలో న
కంటిపాప జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటె

ఏ ఏ
ఏ ఏవెవరి నిన్నటి కలలు
లేవు లేవులే ఏ

నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే

ఏంటి ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలేను లే ఏ

వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా
సుడిగాలి వేగంతో నీ వైపే వస్తున్నా

ఏ దారి మూస్తున్నా
ఏ దాడి చేస్తున్నా
ప్రాణాలే తీస్తున్నా
నిన్ను ఒదులుకోను
హామీ ఇస్తున్న

చిలకా ఓ రామ చిలకా
చెరిగేది కాదే
యెదపై నీ ముద్దు మరక

చిలకా ఓ రామ చిలకా
ఆరేది కాదే రగిలే
ఈ ప్రేమ తునక

నా ఆశలకి ఆయువిమ్మని
నా ఊహలకి ఊపిరిమ్మని

నా చీకటికి వెలుగు ఇమ్మని
ఎవరినడగడం

నీ కంటపడె వీలు లేదని
నీ వెంట వచ్చే దారి లేదని

నా జీవితమె
జారుతూందని ఎలా తెలుపడం

ఒక్క పూట ఉండలేక
పోయా నువ్వు లేక
వందేళ్ళెట్టా గడపాలిక

కన్న కలలే కట్టు కథ
లాగా మార్చినాది
కలానికే దయ లేదు గా

చిలకా ఓ రామ చిలకా
చెరిగేది కాదే యెదపై
నీ ముద్దు మరక

చిలకా ఓ రామ చిలకా
ఆరేది కాదే రగిలే
ఈ ప్రేమ తునక

ఆ వెన్నెలనే అడిగి చూసా
ఈ వేకువని అడిగి చూసా
నీ జాడనే చూసి చెబుతాయేమో అనీ

ఈ గాలితో కబురు పంపా
మేఘాలతో కబురు పంపా
నా వేదనే నీకు వివరించాలి

ఈ కలం పైన కత్తి దూయ్యలనుంది
నిన్ను ఇంకా దాచిపెటట్టినందుకు

నా దేహం పైన మట్టి
పోయాలనుంది నాకు
నీతో రాసి పెట్టనందుకూ

చిలకా ఓ రామ చిలకా ఆ
ఓ ఓ రామ చిలుకా ఆ

కన్నీటి సంద్రంలో న
కంటిపాప జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటె

ఏ ఏ

ఏ ఏవెవరి నిన్నటి
కలలు లేవు లేవులే ఏ

నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే

ఏంటి ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలేను లే ఏ

వెళ్తున్న వెళ్తున్న దూరంగా వెళ్తున్న
వెళ్లాలని లేకున్నా భారంగా వెళ్తున్న
నువ్వు ఎంత రమన్న
రాలేను అంటున్న
నేనంటూ ఏమైనా
నువువ్ క్షేమం ఉంటె చాలంటున్న

చిలకా ఓ రామ చిలకా
ఆ నా మనసే నీకు
ఎపుడో ఇచ్చాను కనుకా

చిలకా ఓ రామ చిలకా
జత రావొద్దంటే
అలుపే ఒంటరి నడక

Faq – Chilaka Song Information

Chilaka Song Lyrics Writer?

Chilaka Song Lyrics Deepthi Sunaina

Chilaka o Rama Chilaka Deepthi Sunaina Song Singers?

vijai bulganin & lakshmi meghana

Chilaka Song Cast?

Ankith koyya & Deepthi Sunaina

Chilaka Song Music Composer?

Vijai bulganin

Leave a Reply