Chukkala Melam Song Lyrics,chukkala melam song sung by singer Anurag Kulkarniand music given by Mani Sharma lyrics by Kalyan Chakravarthy
Song Credits:
Movie: Sridevi Soda Center
Music: Mani Sharma
Singers: Anurag Kulkarni
Lyrics: Kalyan Chakravarthy
Label Credits : Zee Music South
Chukkala Melam Song Lyrics – Sridevi Soda Center (2021)
Chukkala Melam Song Lyrics :
ఆ ఆఆ ఆఆ
ఆ ఆ ఆఆ ఆఆ ఆ
చుక్కల మేళం
దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం వాసంతం
అక్కరలేక అక్కున
చేరే దక్కని చొరవేరా
లెక్కలు వేసి ముక్కలు
చేస్తే విలువ మరుగేరా
ఓ ఓఓ
చుక్కల మేళం
దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
బతుకు పదుగురితో
అడుగు పడినదనీ
నడక నలుగురితో
కలిసి నడవమనీ
ఉన్నతంగా చూడరామరి
ఉన్నదే స్నేహం
నమ్మకంగా సాగరా
కడదాకా ఓ నేస్తం
హో ఓఓ, చుక్కల
మేళం దిక్కుల
తాళం ఒకటయే
ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం
హో ఓ ఓ
వాసంతం
కలతలే దాటీ
కలుపు దూరాన్నీ
కొరత ఏపాటీ
కొలత వెయ్ దాన్నీ
కష్టమొచ్చి నేర్పిన
తొలిముచ్చటీమాట ఆ ఆ
ఇష్టపడటం నేర్చుకో
విలువిచ్చి ప్రతిచోటా ఆఆ
హో ఓఓ చుక్కల మేళం
దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం
ఓ ఓఓ
ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం
హో ఓ ఓ
వాసంతం