Chukkalni Thaake Song Lyrics – Masooda (2022)

Chukkalni Thaake Song Lyrics here is the latest telugu song chukkalni taake from masooda movie sung by Abhay Jodhpurkar composed by prashanth R Vihari lyrics written by sri sai kiran

SONG CREDITS:
Lyrics : Sri Sai Kiran
Singer: Abhay Jodhpurkar
Music: Prashanth R Vihari
Song: Chukkalni Thaake
Label Credits: Sony Music South

Chukkalni Thaake Song Lyrics Telugu

చుక్కల్ని తాకే దారిని
అందుకుందాం రమ్మని

గుండెల్లొ ఏదో అల్లరి ఏం చేయడం
ఐబాబొయ్ ఏవైయ్యిందని

ఇంత కంగారేంటని
కాసేపు కూడా ఆగదే పాదం

తన వాలు కళ్ళ చూపు చాలు,ఏదో హుషారు
ఆ మాయ చేసే ఆగడాలు కోకొల్లలు

కాపాడలేరే ఎందరున్నా చుట్టూ జనాలు
తనవే కలలు రాత్రీ పగలూ
ఈ అవస్థని ఎలాగని దాటాలో

అదెక్కడో ఇరుక్కుంది
మనస్సంతా భలేగా

అయ్యో ఏదో అయ్యేట్టుంది
ప్రమాదమేం లేదుగా

నరం నరం చలెక్కుతోంది
ప్రతీసారీ అదోలా అలా తనే ఎదురవ్వగా

నాలోనే నేనెన్నో
అంటున్నాఎన్నో వింటున్నా
చాలానే మారానే తనవల్లన

సర్లే ఈ సందేహం ఇంకానా
ఇల్లాగే ఉంటానా ఏంటింత ఆలోచన

చుక్కల్ని తాకే దారిని
అందుకుందాం రమ్మని

గుండెల్లొ ఏదో అల్లరి ఏం చేయడం
ఐబాబొయ్ ఏవైయ్యిందని

ఇంత కంగారేంటని
కాసేపు కూడా ఆగదే పాదం

Leave a Reply