Chuusaa Chuusaa Song Lyrics Japan in telugu written by bhaskarbhatla music composed by GV Prakash song sung by singer rahul sipligunj acted by karthi and emmanuel latest telugu version movie
Song Credits:-
Song: Chuusaa Chuusaa
Singer: Rahul Sipligunj
Lyrics: Bhaskarbhatla
Music: GV Prakash
Label: Saregama Telugu
Chuusaa Chuusaa Song Lyrics Japan
చూసా చూసా తొలిసారి చూసా
ఊహల్లో నిన్నే మోసా
ఆశ ఆశ నీ మీద ఆశ
నీ నవ్వో వెన్నెల బాషా
చూసా చూసా తొలిసారి చూసా
ఊహల్లో నిన్నే మోసా
ఆశ ఆశ నీ మీద ఆశ
నీ నవ్వో వెన్నెల బాషా
నీ మాయలోనే
తూలింది ప్రాణం
నువ్వేలే నా కుని రాగం
నిను తాకి వచ్చే
చిరుగాలి మొత్తం
సుమగంధం అవుతోందే
నీదే పుణ్యం
చూసా చూసా తొలిసారి చూసా
ఊహల్లో నిన్నే మోసా
ఆశ ఆశ నీ మీద ఆశ
నీ నవ్వో వెన్నెల బాషా
నువ్వు అలా కంటపడి
తేనెలలో తడిసింది కాలం
ఎందుకిలా వెంటపడి
నువు కావలంటోంది హృదయం
అడిగిందిలే నీ సమ్మతం
ఇస్తావనే నా నమ్మకం
నేనే ఉన్నది కొంతా
నాలో నువ్వే అంతా
చూపించకుండా నిన్నింతం కాలం
దయచేసి లోకం చేసింది నేరం
ఇక నుంచి చేద్దాం కలిసే ప్రయాణం
వేడుకనే వేడుకలో
మాటలనే నేర్చింది మౌనం
చేరువయే దారి అలా
చేతులతో చెరిపేయి దూరం
చెప్పాలిలే నీకో నిజం
నీ చేతిలో నా జీవితం
నువ్వే నాకో వింత
కనుకే కదలిక అంతా
నువు లేకపోతే నాకేంటి అర్థం
కాబట్టే ఉంటాం నా జీవితాంతం
నువు దారబోసే నీ ప్రేమ కోసం
చూసా చూసా తొలిసారి చూసా
ఊహల్లో నిన్నే మోసా
ఆశ ఆశ నీ మీద ఆశ
నీ నవ్వో వెన్నెల బాషా