College Don Movie Review in Telugu Sivakarthikeyan కాలేజ్ డాన్ హీరో కాలేజీ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ చాల బాగుంటుంది
తారాగణం:
చిత్రం: కాలేజ్ డాన్
తారాగణం: శివకార్తికేయన్, ప్రియాంక మోహన్, SJ సూర్య, సముద్రఖని, సూరి
రచయిత మరియు దర్శకుడు: సిబి చక్రవర్తి
సినిమాటోగ్రఫీ: కె.ఎం.భాస్కరన్
సంగీతం: అనిరుధ్
ఎడిటర్: నాగూరన్
ట్రైలర్: రూబెన్ ట్రైలర్ హౌస్
ప్రొడక్షన్ డిజైనర్: కె.ఉదయ కుమార్
స్టంట్ మాస్టర్: విక్కీ
సౌండ్ మిక్స్: సురేన్ జి
సౌండ్ డిజైన్: సురేన్ జి – అలగికూతన్
డ్యాన్స్ కొరియోగ్రాఫర్: శోబి – బృందా – శాండీ – గసగసాల
లిరిసిస్ట్: వివేక్ – విఘ్నేష్ శివఎన్ – రోకేష్ – శివకార్తికేయన్
సినిమా బాగుంది కామెడీ ఎమోషన్ అండ్ లవ్ కాలేజీ లో డాన్ అవ్వాలి అనుకున్న హీరో కాలేజీ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ చాల బాగుంటుంది ఇప్పుడు కధ ఏంటి అంటే చక్రవర్తి బీటెక్ స్టూడెంట్ కాలేజీలో ప్రొఫెసర్ భూమినాథం ఎస్.జె. సూర్య పెట్టె రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అతడిని నచ్చవు. చక్రవర్తి వేసిన ప్లాన్ వల్ల భూమినాథం కాలేజీ నుంచి వెళ్ళవలసి వస్తుంది. దాంతో చక్రవర్తిని కాలేజీ స్టూడెంట్స్ అంతా డాన్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. డాన్ బుర్రకు చదువు ఎక్కదు. కానీ, తండ్రి (సముద్రఖని) దగ్గర 80 శాతం మార్కులు వచ్చాయని చెప్పుకొంటాడు. ప్రేమించిన అమ్మాయి ఆకాశవాణి ప్రియాంకా అరుల్ మోహన్ కూడా తన కాలేజీలో ఉండటంతో హ్యాపీగా ఉంటాడు.కాలేజీ నుంచి వెళ్లిన భూమినాథం రెండు (ఎస్.జె. సూర్య) నెలల్లో తిరిగొస్తాడు. డాన్ చేసిన పని తెలుసుకుని అతను ఏం చేశాడు రివేంజ్ ఎలా ప్లాన్ చేశాడు డాన్‌కు చెప్పిన అబద్ధాలు తెలుసుకుని తండ్రి ఏం చేశాడు? చివరకు, ఏమైంది అనేది మిగతా సినిమా కధ నేపథ్య సంగీతం బాగుంది
సింపుల్ గ చెప్పాలంటే మనం కాలేజీ డేస్ లో ఎం చేసామో ఆలా ఉంటుంది మూవీ లో సింపుల్ గా ఉంటుంది కానీ నచ్చుతుంది
పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే అందరు బాగా చాల చేసారు హీరో హీరోయిన్ సజ్ సూర్య సీన్ వచ్చినప్పుడు చాల బాగుంటుంది స్టోరీ రెగ్యులర్ స్టోరీ అని చెప్పాలి కానీ ఎక్కడ మీకు బోర్ కొట్టదు చివరిగా చెప్పాలంటే తప్పకుండ చేయవల్సిన మూవీ
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం