crush meaning in telugu – తెలుగు

crush meaning in telugu,crush meaning in telugu example, crush meaning in telugu love,crush meaning in telugu language

crush meaning in telugu – తెలుగు

crush meaning in telugu :

crush-meaning-in-telugu-తెలుగు

క్రష్ అంటే ఏమిటి తెలుసుకుందాం ఇప్పుడు

క్రష్ అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది మన ఇష్ట పడ్డ మొదటి అమ్మాయి

క్రష్ అంటే ఏమిటి ఎన్ని రకాలుగా ఉపయోగ పడతాయో తెలుగుకుందాం ఇప్పుడు :

నార్మల్ గ క్రష్ అంతే ఏమిటో తెలుసుకుందాం ?

క్రష్ అంటే నలిపివేయుము గట్టిగ ఉదాహరణకు మనం ఏదైనా చిప్స్ లాంటి తిన్నప్పుడు దాని ప్యాకెట్ పడేస్తాం కదా మనం ఎలా పడేస్తాం అంతే నలిపి పడేయడం జరుగుతుంది దానినే మనం క్రష్ కూడా అంటాం

ప్రేమలో క్రష్ కి అర్ధం తెలుసుకుందాం ?

ఇందాక చెప్పిన విదంగా మొదట ప్రేమించిన అమ్మాయి లేదా మొదటి సరి చూడగానే మనకి ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది ఇంకా నచ్చేస్తుంది దాన్ని ప్రేమలో క్రష్ అని అంటారు

తెలుగులో ప్రతేకంగా క్రష్ కి అర్ధం ఏమి లేదు కానీ క్రష్ అనే పదాన్ని పైన చెప్పిన విదంగా ఉపయోగపడ్తుంది

Leave a Reply