Daakko Daakko Meka Song Lyrics, Pushpa songs lyrics, allu arjun, lyrics in telugu daakko daakko meka song sung by singer shivam,daakko daakko lyrics music given by DSP from album pushpa
Song Credits:
Song – DaakkoDaakkoMeka
Singer – Shivam
Lyrics –
Music – Devi Sri Prasad (DSP)
Label Credits – Aditya Music
Daakko Daakko Meka Song Lyrics – Pushpa (2021)
Daakko Daakko Meka Song Lyrics :
𝕊𝕥𝕪𝕝𝕚𝕤𝕙 𝕤𝕥𝕒𝕣 𝓐𝓛𝓛𝓤 𝓐𝓡𝓙𝓤𝓝 – ₳ ₳
Who is the Singer of daakko daakko meka song ?
Telugu Singer – Shivam
Daakko daakko meka movie name ?
Pushpa, Telugu (2021)
Pushpa Movie Release Date ?
Christmas 2021
Daakko daakko meka Meaning ?
Hide Hide Goat
వెలుతురు తింటది ఆకు
వెలుతురు తింటది ఆకూ
ఆకును తింటది మేక
ఆకును తింటది మేక
మేకను తింటది పులి
మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి
ఇది కదరా ఆకలి
అఅ ఆ అఆ ఆ
అఅ ఆ అఆ ఆ
పులినే తింటది చావు
చావుని తింటది కాలం
కాలాన్ని తింటది కాళీ
ఇది మహా ఆకలీ
అఅ ఆ అఆ ఆ
అఅ ఆ అఆ ఆ
వేటాడేది ఒకటి
పరిగెత్తేది ఇంకొకటి
దొరికిందా ఇది సస్తాది
దొరక్కపోతే అది సస్తాది
ఏ, ఒక జీవికి ఆకలేసిందా
ఇంకో జీవికి ఆయువు మూడిందే
ఎయ్, దాక్కో దాక్కో మేక
పులొచ్చి కొరుకుద్ది పీక హుయ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
చేపకు పురుగు ఎరా
పిట్టకు నూకలు ఎరా
కుక్కకు మాంసం ముక్క ఎరా
మనుషులందరికి బతుకే ఎరా
అఅ ఆ అఆ
ఆ అఅ ఆ
గంగమ్మ తల్లి జాతర
కోళ్ళు పొటేళ్ళ కోతరా
కత్తికి నెత్తుటి పూతరా
దేవతకైనా తప్పదు ఎరా
ఇది లోకం తలరాతరా
అఅ ఆ అఆ
ఆ అఅ ఆ
ఏమరుపాటుగ ఉన్నావా
ఎరకే చిక్కేస్తావు
ఎరనే మింగే ఆకలుంటేనే
ఇక్కడ బతికుంటావు హా
కాలే కడుపు సూడదురో
నీతి న్యాయం
బలం ఉన్నోడిదేరా
ఇక్కడ ఇష్టా రాజ్యం
ఎయ్, దాక్కో దాక్కో మేక
పులొచ్చి కొరుకుద్ది పీక హుయ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
అడిగితే పుట్టదు అరువు
బతిమాలితే బతుకే బరువు
కొట్టరా ఉండదు కరువు
దేవుడికైనా దెబ్బె గురువు
తన్నుడు సేసే మేలు
తమ్ముడు కూడా సెయ్యడు
గుద్దుడు సెప్పే పాఠం
బుద్ధుడు కూడా సెప్పడహే
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
తగ్గేదే లే