Deserve meaning in telugu – తెలుగు

Deserve meaning in telugu, దెసెర్వె మీనింగ్ ఇన్ తెలుగు – దెసెర్వె అంటే ఏంటో తెలుస్కుందాం ఇప్పుడు

deserve meaning in telugu – తెలుగు

deserve meaning in telugu :

దెసెర్వె మీనింగ్ ఇన్ తెలుగు – దెసెర్వె అంటే ఏంటో తెలుస్కుందాం ఇప్పుడు

దెసెర్వె అంటే అర్హత

ఎలాంటి అర్హత ఉన్నవాలని దెసెర్వె అని అంటారో తెలుస్కుందాం

నేను చిన్న ఉదాహరణ చెప్తాను దాన్ని బట్టి దెసెర్వె అంటే ఏంటో మీకు వివరంగా అర్ధం అవుతుంది

ఉదాహరణకు ఏదైనా కాలేజీ మీటింగ్ గని ఫంక్షన్ స్టేజి మీద మీరు ఏదైనా సందర్భం గురించి కానీ లేదా ఏదైనా సబ్జెక్టు గురించి అందరికి అర్థమైయేలా వివరంగా చెప్పినప్పుడు వాళ్ళకి మీకన్నా ఇంకా ఎవ్వరు బాగా చెప్పలేరు అనిపించినప్పుడు అంటారు అర్హులు

మీరు దెసెర్వె అని అంతే మీకన్నా ఇంకా ఎవరు బాగా చెప్పలేరు మీరేయ్ దానికి అర్హులు అని అర్ధం

చివరిగా డెసెర్వ్ అంటే అర్హులు అని అర్ధం

deserve-meaning-in-telugu-తెలుగు

Leave a Reply