Deveri Song Lyrics,deveri song sung by singer Bheems Ceciroleo, deveri telugu movie lyrics given by Suresh Gangula
Song Credits:
Song : Deveri
Music : Bheems Ceciroleo
Lyrics : Suresh Gangula
Singer : Bheems Ceciroleo
Label Credis : Lahari Music | T-Series
Deveri Song Lyrics – Ooriki Uttharana (2021)
Deveri Song Lyrics :
ఓ కన్నె నిన్నే
చూస్తూ నన్నే మరిచిందే
కంటి పాపల్లోన
నిన్నే నింపిందే
పాదం నీతోపాటే
కదిలి పోతుందే
ప్రాణం ఉన్నా
గాని లేనట్టే ఉందే
నీ కంటి చూపుల్లో
ఉందేదో మాయ
నీ కాలి అందెల్లో
బందీనైపోయా
పిల్లా పిల్లా కాదే నావల్ల
దేవేరి ఉలికి పడుతుందే
దేవేరి ఉసురే పోతుందే
దేవేరి ఉనికే లేకుందే
దేవేరీ ఈ ఈ
దేవేరి అదుపే లేకుందే
దేవేరి అలుపే రాకుందే
గుండెల్లో వణుకే
పుడుతుందే దేవేరీ
ఈ ఈ
రోజూ చూస్తూ ఉన్నా
ఏ రోజు నాలోన లేకుందే
ఈరోజే ఏంటో ఇల్లా
గుండెల్లో గమ్మత్తుగా ఉందే
దారంతా నీ ధ్యాసే
రోజంతా నీ ఊసేనులే
కాసింత చోటివ్వే నీ
గుండెల్లో నేనుండిపోతాను
వందేళ్ళిలా
దేవేరి దేవేరి దేవేరి
ఈ ఈ
దేవేరి ఏదో మొదలైందే
దేవేరి ఎన్నడు ఎరగందే
దేవేరి ఎంతో బాగుందే
దేవేరి ఈ ఈ
దేవేరి హృదయం పొంగిందే
దేవేరి ఉరకలు వేసిందే
ఉప్పెనేలా ఊపిరి
ఎగిసిందే దేవేరి
ముందే ఉందే రాసే
కనుకే పైవాడు
ఈనాడు కలిపాడే
అరె ప్రాణం పందెం వేసే
ప్రేమే నాదంటే
పొమ్మంటు పోమాకే
నువ్వంటూ కలిశాకే
నువ్వంటూ తెలిసానిలా
నువు పుట్టిన ఈ రోజునే
మళ్ళీ నేను పుట్టి పెరిగానిలా
ఆఆ
దేవేరి దేవేరి దేవేరి ఈ ఈ
దేవేరి కుదుపే మొదలైందే
దేవేరి కుదురు లేకుందే
దేవేరి కునుకే పడకుందే
దేవేరి దేవేరి దేవేరి
మాయే జరిగిందే
దేవేరి మనసే ఎగిరిందే
నీ పేరే ప్రాణం అయిందే దేవేరి