Dheemthanana Song Lyrics Telugu – Urvasivo Rakshasivo (2022)

Dheemthanana Song Lyrics Telugu here the latest song dhemthana acted allu sirish,anu emmanuel sung by singer sid sriram composed by achu rajamani telugu movie urvasivo

Song Credits:
Song Name: Dheemthanana
Music : Achu Rajamani
Singer: Sid Sriram
Lyrics: Purnachary
Choreography: Vijay Binni
Label Credits – Aditya Music

Dheemthanana Song Lyrics Telugu

అనగ అనగనగ
కనులే కనగనగా
నిజమయ్యి మేరుపల్లె
వాలెగా

నా ఊపిరి నడక
తన ఊపిరి జతగ

కలగలసి మొదలయ్యె
నాలో అలజడిగా

అరెరే అరెరే
మనసే అదిరే
నీవల్ల నాలోన
ఈ అల్లరే

ఎవరే ఎవరే
కుధురే చేధిరే
తొలిసారి తనువంత
ఓ జాతరే

ఆరాటము మొమాటము
జతగ కలిగె నాకేందుకో

అలవాటులో పొరపాటుగా
నను నేను దాస్తున్నానెందుకో

ధీమ్తాననా ధీమ్తాననా
నీ చూపుల దాడి
చేసిందే చేసిందే
ఈ గారడి

ధీమ్తాననా ధీమ్తాననా
నన్నే నేయ్ వీడి
నీతో కలిసే

ఒహ్హ్

ధీమ్తాననా ధీమ్తాననా
నీ చూపుల దాడి
చేసిందే చేసిందే
ఈ గారడి

ధీమ్తాననా ధీమ్తాననా
నన్నే నేయ్ వీడి
నీతో కలిసే

నీ అడుగుల వెంట
నేయ్ గురుతాయి వుంటా
నీ పాధమే దాటు
ప్రతి చోటునా

నీ పెదవులు తాకే
నా పేరును వింటా
ఊ స్పర్శకే పొంగిపోతానట

కాలం కలిపింది
ఈ జోడి బాగుందని
ప్రాణం అడిగింది
నీతోడు సాగాలని

ధూరం ధూరం
అయ్యే దారే చూపిస్తుంది
ఒకటవ్వని

ఒహ్హ్

ధీమ్తాననా ధీమ్తాననా
నీ చూపుల దాదీ
చేసిందే చేసిందే
ఈ గారడి

ధీమ్తాననా ధీమ్తాననా
నన్నే నేయ్ వీడి
నీతో కలిసే

ఆకాశం తానే
చినుకళ్లే మారి
అక్షింతలై పైనా
రాయిలాగా

ఆ ఉరుముల శబ్దం
మనసున నిశ్శబ్ధం
మొగాయిలే మేళ తాళలుగా

రాయబారాలు పంపాను నా భాషలో
రాయలేనన్ని భావాలు నా ఊహలో

మౌనం మౌనం వీడి
మాటే నేర్పిస్తుంది
ఈ ప్రేమలో

ధీమతానన ధీమతానన
నీ చూపుల దాడి
చేసిందే చేసిందే
ఈ గారడి

ధీమతానన ధీమతానన
నన్నే నేయ్ వీడి
నీతో కలిసే

Faq – Dheemthanana Song

Who is the singer of Dheemthanana Song?

Sid Sriram

Who wrote telugu lyrics of అనగా అనగనగా కనులే కలగనగా song?

Purnachary

Name of choreographer dhemtana Song?

Vijay Binni

Movie name of deemthana Song?

Urvasivo rakshasivo Telugu

Leave a Reply