Dil Kush Song Lyrics Selfish – Ashish (2023)

Dil Kush Song Lyrics Selfish in telugu written by Ramajogayya Sastry mera dil kush hua sung by singer javed ali composed by mickey j meyer from telugu movie selfish

Song Credits:
Song Name: Dil Kush
Singer: Javed Ali
Lyrics: Ramajogayya Sastry
Music: Mickey J Meyer
Label: Aditya Music

Dil Kush Song Lyrics Selfish

భల్లే భల్లే జలక్
నీదే బాలిక
నీ వందకోట్ల
అందమంతా నాదికా

కాలు నేలకాన్తలేదే నాకిక
ఈ దునియా బీ నన్ను ఆపలేదిక

దండనక ధూమ్ ధమాకా
మేరీ ప్యారి దౌలాతువే నువ్వింకా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

ముజ్ కో తు మిలి
తుజుకో మే మిలా
తుజే చోడేగా నహి
మేరీ జాన్ జానా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

భల్లే భల్లే జలక్ నీదే బాలిక
నీ వందకోట్ల
అందమంతా నాదికా

కాలు నేలకాన్తలేదే నాకిక
ఈ దునియా బీ నన్ను ఆపలేదిక

హే
రాజు గానికి నచ్చేసావే
ఈ నిన్ను నువ్వే ముద్దు పెట్టేసుకో
ఇంటి కాడ పండగ చేసేసుకో పోవే

లక్కుగల పోరివె నువ్వు
ఫస్ట్ లుక్కు లోనేనా
దిమాకులో దీపం పెట్టినవే

పెదవులపై
నా పేరే రాసుకొని
నేరుగా నన్నే చేరగా
నేలకు దిగితివే

మేర దిల్ మేర దిల్ మేర దిల్
మేర దిల్ మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

ముజ్ కో తు మిలి
తుజుకో మే మిలా
తుజే చోడేగా నహి
మేరీ జాన్ జానా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

ఇచ్చిపుచ్చుకునే లెక్క
గింత కూడ తెల్వదంట నే
ఇష్టమైతే లాగేసుకోవడమీ తెలుసు

ఒక్కసారి ఫిక్స్ అయితే
వదులుకోను దేన్నైనా
గుచ్చుకుంది నీ మీదే మనసు

తేరి జిందగీ
హక్కులన్నీ నావేనే
ఇష్క్ వాలా వీలునామా
రాసేసుకున్నానే

మేర దిల్ మేర దిల్ మేర దిల్
మేర దిల్ మేర దిల్
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
ముజ్ కో తు మిలి
తుజుకో మే మిలా

తుజే చోడేగా నహి
మేరీ జాన్ జానా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

Faq – Dil Kush Song

Dil Kush Song Lyrics Writer?

Ramajogayya Sastry

Dil Kush Hua Song Cast?

Ashish and Ivana

Dil Kush Hua Song Singer?

Javed Ali

Leave a Reply